Thursday, May 2, 2024
- Advertisement -

భారీగా తగ్గుతాయంటున్న మార్కెట్ నిపుణులు

- Advertisement -

స్మార్ట్ ఫోన్. ఇప్పుడు ఎవరి చేతిలో చూసినా అదే. అందులోనే సగం జీవితం గడిపేస్తోంది నేటి యువతరం. స్మార్ట్ ఫోన్ల ధర ఎంత ఉన్నా లెక్కచేయక వాటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ ఫోన్ల ధరలకు కళ్లాలు పడనునున్నాయి. నెల రోజుల్లో వీటి ధరలు విపరీతంగా తగ్గిపోనున్నాయని తాజా అధ్యయనం ద్వారా తెలుస్తోంది.

ఈ ధరలు కార్ల ధరల కంటే కూడా వేగంగా తగ్గుతాయని ఆ అధ్యయనం పేర్కొంది. ఈ ఏడాది కార్ల విలువ 20 శాతం పడిపోతే స్మార్ట్ ఫోన్ల విలువ మాత్రం ఏకంగా 65 శాతం పడిపోయిందని ఈ నివేదిక పేర్కొంది. యాండ్రైయిడ్ డివైస్ లతో పోలిస్తే ఐ ఫోన్ల విలువ కాస్త ఫరవాలేదని పేర్కొన్నారు. అత్యాధునికమైన స్మార్ట్ ఫోన్లు మార్కెట్ లోకి అందుబాటులోకి రావడమే ఇందుకు కారణం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -