Monday, April 29, 2024
- Advertisement -

2019 వ‌ర‌ల్డ్‌క‌ప్ గలిచే అవ‌కాశాలు ఇంగ్లాండ్‌కే ఎక్కువ‌ …

- Advertisement -

2019 వ‌ర‌ల్డ్ క‌ప్‌కు ఇంగ్లాండ్ ఆతిధ్య‌మివ్వ‌నున్న‌సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఇంగ్లండ్ జ‌ట్టును చూస్తుంటే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆ జ‌ట్టే విజేత‌గా అవ‌త‌రించే అవ‌కాశం మెండుగా ఉంద‌ని స‌ఫారీ మాజీ ఫాస్ట్ బౌలర్ అలెన్ డొనాల్డ్ అభిప్రాయపడ్డాడు. 2019 ప్రపంచకప్‌కి ఇంగ్లాండ్ ఆతిథ్యమిస్తుండటం కూడా ఆ జట్టు విజయావకాశాల్ని రెట్టింపు చేస్తోంద‌న్నారు.

ఇక ద‌క్షిణాఫ్రికా విష‌యానికి వ‌స్తే ఏబీ డివిలియర్స్ రిటైర్మెంట్‌తో క‌ప్పుగెఇచే ఆశ‌లు సన్నగిల్లాయని వెల్లడించాడు. ఇంగ్లాండ్‌కి ప్రపంచకప్‌ గెలిచే ఛాన్స్‌లు ఏవైనా ఉన్నాయంటే.. అది కచ్చితంగా 2019లోనే. గత కొద్దినెలలుగా ఇయాన్ మోర్గాన్‌ కెప్టెన్సీలో ఆ జట్టు చాలా దూకుడుగా ఆడుతోంది. గతంలో నేను చూసిన ఇంగ్లాండ్‌ కంటే పూర్తి భిన్నంగా ఇప్పుడు ఆ జట్టు వన్డేల్లో రాణిస్తోంద‌న్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -