Thursday, May 16, 2024
- Advertisement -

రోహిత్‌కు బదులిచ్చిన అనుష్క

- Advertisement -

కొన్ని రోజుల క్రితం విరాట్ – అనుష్క శ‌ర్మ‌లు ఇటలీలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.ప్రస్తుతం ఈ జంట హానీమూన్‌ ఎంజాయ్ చేస్తున్నారు.విరాట్ – అనుష్క జంట‌ల‌కు తాత్కాలిక కెప్టెన్ రోహిత్‌ శర్మ నుండి వీరికి ఒక స‌ల‌హా వ‌చ్చింది.’మీ ఇద్దరికి కంగ్రాట్స్‌. త్వరలో హ్యాండ్‌బుక్‌ను మీతో షేర్‌ చేసుకుంటా.

అది ఏమిటంటే అనుష్క శర్మా నువ్వు ఇంటి పేరును మార్చుకోవద్దు నీ పేరుని అలాగే కొన‌సాగ‌నీవ్వు అని ట్వీట్‌ చేశాడు.శ్రీలంకతో బుధవారం మొహాలీలో జరిగిన రెండో వన్డేకు ముందు విరుష్క జోడికి రోహిత్‌ ఇలా విషెస్‌ తెలియజేశాడు.

అయితే ఈ ట్వీట్‌కు కోహ్లీ ఇంకా స్పందిచలేదు కాని ..అత‌ని భార్య అనుష్క శ‌ర్మ స్ప‌దించి రీ ట్వీట్ చేసింది.’థ్యాంక్స్‌ రోహిత్‌.నీ అద్భుత ఇన్నింగ్స్‌కు కంగ్రాట్స్‌’ అని బదులిచ్చింది. లంకేయులతో రెండో వన్డేలో రోహిత్‌ శర్మ డబుల్‌ సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే. శ్రీలంక బౌలర్లపై విశ్వరూపం ప్రదర్శించిన రోహిత్‌ చివరి వరకూ క్రీజ్‌లో ఉండి 208 పరుగులు సాధించాడు.

 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -