- Advertisement -

ఆసియా కప్ 2025..కంప్లీట్ షెడ్యూల్ ఇదే!

- Advertisement -

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు ఆసియా కప్ 2025 జరగనుంది. మొత్తం ఎనిమిది జట్లు పాల్గొనే ఈ T20 ఫార్మాట్ …రాబోయే ఏడాది భారత్–శ్రీలంకల్లో జరగబోయే ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ కు కీలకమైన ప్రాక్టీస్‌గా నిలవనుంది. 2022లో శ్రీలంకపై 10 వికెట్ల తేడాతో గెలిచి, టీమిండియా రికార్డు స్థాయిలో ఎనిమిదో ఆసియా కప్ టైటిల్ సాధించింది.

భారత జట్టు

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్-కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు సామ్‌సన్ (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

పాకిస్థాన్ జట్టు

సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అశ్రఫ్, ఫఖర్ జమాన్, హారిస్ రౌఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సైన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారిస్, మహ్మద్ నవాజ్, మహ్మద్ వసీం జూనియర్, సహిబ్‌జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ మిర్జా, షాహీన్ అఫ్రిదీ, సుఫ్యాన్ మోక్వీమ్.

ఆసియా కప్ 2025 షెడ్యూల్…

సెప్టెంబర్ 09, మంగళవారం: ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ – 1వ మ్యాచ్ (గ్రూప్ B), షేక్ జాయెద్ స్టేడియం, అబుదాబి – సా. 7:30

సెప్టెంబర్ 10, బుధవారం: భారత్ vs యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ – 2వ మ్యాచ్ (గ్రూప్ A), దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం – సా. 7:30

సెప్టెంబర్ 11, గురువారం: బంగ్లాదేశ్ vs హాంకాంగ్ – 3వ మ్యాచ్ (గ్రూప్ B), అబుదాబి – సా. 7:30

సెప్టెంబర్ 12, శుక్రవారం: పాకిస్థాన్ vs ఒమాన్ – 4వ మ్యాచ్ (గ్రూప్ A), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 13, శనివారం: బంగ్లాదేశ్ vs శ్రీలంక – 5వ మ్యాచ్ (గ్రూప్ B), అబుదాబి – సా. 7:30

సెప్టెంబర్ 14, ఆదివారం: భారత్ vs పాకిస్థాన్ – 6వ మ్యాచ్ (గ్రూప్ A), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 15, సోమవారం: యుఎఇ vs ఒమాన్ – 7వ మ్యాచ్ (గ్రూప్ A), అబుదాబి – సా. 5:30

సెప్టెంబర్ 15, సోమవారం: శ్రీలంక vs హాంకాంగ్ – 8వ మ్యాచ్ (గ్రూప్ B), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 16, మంగళవారం: బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ – 9వ మ్యాచ్ (గ్రూప్ B), అబుదాబి – సా. 7:30

సెప్టెంబర్ 17, బుధవారం: పాకిస్థాన్ vs యుఎఇ – 10వ మ్యాచ్ (గ్రూప్ A), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 18, గురువారం: శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ – 11వ మ్యాచ్ (గ్రూప్ B), అబుదాబి – సా. 7:30

సెప్టెంబర్ 19, శుక్రవారం: భారత్ vs ఒమాన్ – 12వ మ్యాచ్ (గ్రూప్ A), అబుదాబి – సా. 7:30

సెప్టెంబర్ 20, శనివారం: సూపర్ ఫోర్ – మ్యాచ్ 1 (B1 vs B2), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 21, ఆదివారం: సూపర్ ఫోర్ – మ్యాచ్ 2 (A1 vs A2), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 23, మంగళవారం: సూపర్ ఫోర్ – మ్యాచ్ 3 (A2 vs B1), అబుదాబి – సా. 7:30

సెప్టెంబర్ 24, బుధవారం: సూపర్ ఫోర్ – మ్యాచ్ 4 (A1 vs B2), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 25, గురువారం: సూపర్ ఫోర్ – మ్యాచ్ 5 (A2 vs B2), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 26, శుక్రవారం: సూపర్ ఫోర్ – మ్యాచ్ 6 (A1 vs B1), దుబాయ్ – సా. 7:30

సెప్టెంబర్ 28, ఆదివారం: ఫైనల్, దుబాయ్ – సా. 7:30

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -