Saturday, May 11, 2024
- Advertisement -

రెండు వికెట్లు కోల్పోయిన స‌ఫారీజ‌ట్టు…

- Advertisement -

ఆరు వన్డేల సిరీస్‌లో భాగంగా డ‌ర్బ‌న్‌లో టీమిండియాతో ఆరంభమైన తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా టాస్‌ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డు ప్లెసిస్‌ తొలుత బ్యాటింగ్‌ చేసేందుకు మొగ్గు చూపాడు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేస్తోన్న దక్షిణాఫ్రికా రెండు వికెట్లు కోల్పోయింది. హషీమ్ ఆమ్లా 16 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బుమ్రా బౌలింగ్‌లో ఎల్బీడబ్యూగా వెనుదిరిగాడు. బుమ్రా వేసిన 7.3వ బంతికి ఆతిథ్య జట్టు ఓపెనర్‌ హషీమ్‌ ఆమ్లా (16; 17 బంతుల్లో 1×4) ఔటయ్యాడు. బంతిని ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు. మరోవైపు డికాక్‌ (18; 32 బంతుల్లో 3×4) నిలకడగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు

అనంతరం డికాక్ (34) ను చాహెల్ ఔట్ చేశాడు. ప్రస్తుతం క్రీజులో డుప్లెసిస్ 36, మార్క్‌రం7పరుగులతో ఉన్నారు. దక్షిణాఫ్రికా ప్రస్తుత స్కోరు 97/2 (20 ఓవర్లకి)గా ఉంది. భారత బౌలర్లలో బుమ్రా, ఛాహెల్‌లకు చెరో వికెట్ దక్కాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -