Friday, April 26, 2024
- Advertisement -

బంగ్లా బ్యాటింగ్ కోచ్‌గా ఇండియ‌న్‌…

- Advertisement -

బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్ విష‌యంలో ఆ దేశ బోర్డు కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ ఏడాది మే నెలలో బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు అకాడమీలో ఉన్న క్రికెటర్లకు శిక్షణ ఇచ్చేందుకు మాత్రమే నియమించబడ్డ భారత మాజీ క్రికెటర్‌ వసీం జాఫర్‌కు తాజాగా ఆ దేశ క్రికెట్‌ హై పర్ఫామెన్స్‌ యూనిట్‌లోనూ చోటు కల్పించారు. ఇప్పటివరకు ఆ పదవిలో ఉన్న సౌతాఫ్రికా బ్యాట్స్‌మన్‌ నీల్‌ మెకన్జీ స్థానంలో వసీం జాఫర్‌కు అవకాశం దక్కింది. త్వరలో శ్రీలంకలో పర్యటించనున్న బంగ్లాదేశ్‌ క్రికెట్‌ జట్టుకు జాఫర్‌ బ్యాటింగ్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -