Saturday, April 20, 2024
- Advertisement -

ఫైనల్ కి చేరకుండా చెన్నై ఇంటికే వేల్లనుందా..

- Advertisement -

126 పరుగుల లక్ష్య ఛేదనను ధనాధన్ బ్యాటింగ్​తో ప్రారంభించింది రాజస్థాన్ రాయల్స్. ఓపెనర్లు స్టోక్స్, ఉతప్ప.. స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలోనే 19 పరుగులు చేసిన స్టోక్స్.. చాహర్ బౌలింగ్​లో ఔటయ్యాడు. దీంతో మూడు ఓవర్లు పూర్తయ్యేసరికి వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది.

రాజస్థాన్ రాయల్స్ విజయానికి చేరువలో ఉంది. విజయానికి 4 ఓవర్లలో కేవలం 14 పరుగులే చేయాలి. క్రీజులో బట్లర్, స్మిత్ ఉన్నారు. ఇప్పటికే ఆర్థశతకం చేశాడు బట్లర్.

చెన్నై సూపర్​కింగ్స్​పై రాజస్థాన్ రాయల్స్.. 7 వికెట్ల తేడాతో గెలిచి ఫ్లేఆఫ్ ఆశల్ని సజీవం చేసుకుంది. సీఎస్కే ఇచ్చిన 126 పరుగుల లక్ష్య ఛేదనను మరో 2.3 ఓవర్లు మిగిలుండగానే పూర్తి చేసింది. జాస్ బట్లర్(70*) విజయంలో కీలక పాత్ర పోషించాడు.

రాజస్థాన్ ఆటగాడు తెవాటియా పై సెహ్వాగ్ ప్రశంశలు..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -