Sunday, April 28, 2024
- Advertisement -

నువ్వా, నేనా: కోల్ కతా Vs రాజస్థాన్

- Advertisement -

ఐపీఎల్‌ 16వ సీజన్‌లో వరుస పరాజయాలతో చతికిలపడిన రాజస్థాన్ రాయల్స్ నేడు కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా కోల్‌కతా నైట్ రైడర్స్ తో తలపడనున్నది. ఐపీఎల్‌ 2023, 57వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్నది.

కోల్‌కతా నైట్ రైడర్స్ (ప్లేయింగ్ XI): రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్‌ కీపర్‌), జాసన్ రాయ్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా(కెప్టెన్‌), ఆండ్రీ రస్సెల్, రింకూ సింగ్, సునీల్ నరైన్, శార్దూల్ ఠాకూర్, అనుకుల్ రాయ్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి..

రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజు శాంసన్(వికెట్‌కీపర్‌/కెప్టెన్‌), జో రూట్, ధ్రువ్ జురెల్, షిమ్రాన్ హెట్మెయర్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, సందీప్ శర్మ, KM ఆసిఫ్, యుజువేంద్ర చాహల్…

ఈ మ్యాచ్ రెండు టీంలకు చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఓడిపోయిన టీంకు క్వాలిఫై అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. రెండు టీంలు 11 మ్యాచ్‌లు ఆడి 10 పాయింట్లతో సమానంగా ఉన్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -