Saturday, May 4, 2024
- Advertisement -

ధోని స్టెప్పు వేస్తే.. మతిపోయినట్లే

- Advertisement -

‘మిస్టర్ కూల్’గా పిల్చుకునే మహేంద్ర సింగ్ ధోనీ..అవుటాఫ్ పీల్డ్ …ఇంట్లో ఏం చేస్తాడో ఎవ్వరికీ తెలియదు. ఒకవేల అవుటాఫ్ ఫీల్డ్ ఉంటే మాత్రం యాక్టివ్ గా ఉంటాడని తెలుసు. కాని ఎంత యాక్టివ్ గా ఉంటాడనేది ఎవ్వరికీ తెలియదు. ధోనీ గురించి తెలిసిన ప్రతిఒక్కరూ దీనితో ఏకీభవిస్తారు. తన కూతురు దివాతో కలిసి జరిపిన అటపాటలన్నీ ఎప్పటికప్పుడు తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ధోనీ.. ‘ఆఫ్ ది ఫీల్డ్’ తానేంటన్న క్లారిటీ కూడా ఇచ్చేశాడు.

ప్రస్తుతానికి మిస్టర్ కూల్ ఇంకా ఏమేం చేశాడో తెలీదు గాని, వైఫ్ సాక్షి కోరిక మేరకు ఆమెకు ఇష్టమైన హీరో జాన్ అబ్రహం పాటకు డాన్స్ చేసి మరీ చూపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అయ్యింది. మహికి మూడొచ్చి ఒక స్టెప్ వేస్తే ఎలా ఉంటుందో చూపిస్తున్నాడు. అదొక్కటే కాదు తనలోని యాక్టర్ కూడా ఉన్నాడని చెబుతున్నాడు.

. A long time ago at a shoot we found ourselves in @thejohnabraham ‘s van so @sakshisingh_r and I directed @mahi7781 to make a video for him. And he did! And how! I am blessed to have spent so many precious moments with this man since he was a boy and feel sometimes it’s my responsibility to let ya’ll glimpse into our simple mad world. Enjoy and laugh all day! Yes I know, I am the luckiest girl and director in the world! ❤️❤️❤️❤️❤️ . . WARNING: THIS IS THE CUTEST THING YOU WILL SEE ALL DECADE! 🕺🏽🕺🏽🕺🏽🕺🏽🕺🏽🕺🏽🕺🏽 #tbt #dhoni #rockstar #captainsaab #fangirlforlife 💃🏼 . . . . . . . . . . . . . #msdhoni #ms #mahi #sakshidhoni #sapnabhavnani #johnabraham #dance #tbthursday #love #cute #breaktheinternet #desi #incredibleindia #cricket #mumbai #bandra #instagood #videooftheday #mensstyle #menshair #celebritynews #bollywood

A post shared by sapna moti bhavnani (@sapnamotibhavnani) on

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -