Tuesday, May 7, 2024
- Advertisement -

త‌న స‌క్సెస్‌ సీక్రెట్ చెప్పిన ధోని

- Advertisement -

టీం ఇండియా క్రికెట‌ర్ ధోని గురించి ఎంత చెప్పుకున్న త‌క్క‌వే.ధోనిలో మంచి నాయకుడితో పాటు మంచి ఆటగాడు కూడా ఉన్నాడు.సీనియర్ క్రికెటర్ల నుంచి ఇప్పటి ఆటగాళ్ల వరకూ అందరి పట్ల ఆయన ఎంతో అభిమానం చూపించడమే కాకుండా, స్నేహభావంతో మెలుగుతారు. ఈ క్రమంలోనే తన కెప్టెన్సీ సక్సెస్‌ గురించి టాప్‌ సీక్రెట్‌ చెప్పేశాడు ధోని.టీమిండియా జట్టుతో అనుభవాల గురించి వెల్లడిస్తూ జట్టులో ప్రతి ఒక్కరి మనోభావాలనూ గౌరవించాలి.

వారిని ఆటకు సన్నద్ధం చేయడం ఎంత ముఖ్యమో వారి అభిప్రాయాలను, నిర్ణయాలనూ గౌరవించడం కూడా అంతే ముఖ్యం. జట్టులో తమ కెప్టెన్‌ పట్ల ఏ ఒక్క క్రికెటర్‌ అసంతృప్తి వ్యక్తం చేసినా కెప్టెన్‌గా విఫలమైనట్లే. మ్యాచ్‌ సందర్భంలో క్రికెటర్లు వేర్వేరుగా స్పందిస్తుంటారు. వారికి సర్ది చెప్పాల్సిన బాధ్యత కెప్టెన్‌దే అని ధోని వివ‌రించాడు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -