Friday, March 29, 2024
- Advertisement -

ఎఫైర్ల వివాదంలో చిక్కున్న పాక్ స్టార్ క్రికెట్ ర్‌

- Advertisement -

అమ్మాయిల‌ను చీటింగ్ చేసిన ఆరోప‌న‌ల్లో ఇరుక్కున్న పాక్ స్టార్ క్రికెట‌ర్ మెడ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. సెల‌బ్రిటీ ముసుగులో ప‌లువురు అమ్మాయిల్ని పెళ్లి చేసుఉంటాన‌ని మోసం చేసిన‌ట్లు అక్క‌డి మీడియా బ‌య‌ట‌పెట్టింది. ఇప్పుడు ఇదే హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్‌ జట్టులో కీలక బ్యాట్స్‌మన్‌గా పేరొందిన ఇమామ్‌ ఉల్‌ హక్‌ పలువురు యువతులతో చేసిన ప్రేమ చాటింగ్‌ స్క్రీన్‌ షాట్లు ఇప్పుడు ట్విట్టర్‌లో వైరల్‌గా మారాయి.

త‌న‌స్టార్‌డ‌మ్‌ను ఉప‌యోగించుకొని ప‌లువురు యువ‌తుల‌కు వ‌ల‌వేసి వారిని పెళ్లి చేసుకుంటాన‌ని శారీర‌కంగా వాడుకొని వ‌దిలేశాడ‌ని అక్క‌డి మీడియా పేర్కొంది. ప్ర‌పంచ‌క‌ప్‌కు ముందు ఐదారు నెలల్లోనే ఈ వ్యవహారాలు ఎక్కువగా కొనసాగాయని, ఇటీవల జరిగిన క్రికెట్‌ ప్రపంచకప్‌ సందర్భాంగానూ ఇది జరిగిందని మీడియా పేర్కొంది.

ప్రపంచకప్‌లో ఇమామ్‌ మంచి ప్రదర్శన చేయలేదనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఈ వివాదం మరింత తలనొప్పిగా మారింది. ప్రధానంగా చీఫ్‌ సెలక్టర్‌గా ఉన్న ఇంజమాముల్‌ హక్‌ను ఇమాముల్‌పై వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి

.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -