Saturday, April 27, 2024
- Advertisement -

టీమిండియా సీనియర్ల పరిస్థితి ఎందుకిలా?

- Advertisement -

గంగూలీ నుండి మొదలు పెడితే విరాట్ కోహ్లీ వరకు టీమిండియా సీనియర్ ఆటగాళ్లది వింత పరిస్థితి. వారుంటే మ్యాచ్ గెలిచే పరిస్థితి. కానీ కెరీర్ కెప్టెన్సీ వచ్చినా కెరీర్ చివరి అంకంలో ఉన్నా వారి వైఫల్యాలు బయటపడుతుండటం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది.

ఇప్పుడు ప్రస్తుతం రోహిత్ శర్మ పరిస్థితి కూడా ఇదే. ఆటగాడిగా తిరుగులేని రికార్డులను నెలకొల్పిన రోహిత్ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అందుకే అతడి కెప్టెన్సీపై ఇప్పుడు అనేక సందేహాలు వస్తున్నాయి.

ఇక ముంబై ఇండియన్స్‌ రోహిత్‌కు బదులు హార్ధిక్‌కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పజెప్పింది. తాజాగా ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మార్క్ బౌచర్..రోహిత్ కెప్టెన్సీపై స్పందించాడు. ఆటగాడిగా స్వేచ్చనిచ్చేందుకే కెప్టెన్సీ నుంచి తప్పించామని, ఇది ముంబై జట్టు భవిష్యత్ ప్రణాళికలో భాగంగా తీసుకున్న నిర్ణయమ తెలిపాడు. అయితే ముంబై యాజమాన్యం నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -