Monday, April 29, 2024
- Advertisement -

పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో అఫ్రీద్ అరుదైన రికార్డ్‌…

- Advertisement -

పాకిస్తాన్‌ మాజీ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిది అరుదైన రికార్డుని సాధించారు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ మాజీ క్రికెటర్‌ ఆ పాత బూమ్ బూమ్ అఫ్రిదిని మరోసారి గుర్తు చేస్తూ.. పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో చెలరేగిపోయాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ఈ మాజీ క్రికెటర్‌ ఆ పాత బూమ్ బూమ్ అఫ్రిదిని మరోసారి గుర్తు చేస్తూ.. పాకిస్తాన్‌ సూపర్ లీగ్‌లో చెలరేగిపోయాడు.

అఫ్రీది కొట్టిన‌వ్నీ భారీ సిక్సులే కావడంతో అభిమానుల ఆనందానికి హద్దే లేకుండా పోయింది. బూమ్‌ బూమ్‌ అఫ్రిదీ అంటూ తెగ సంబరపడిపోయారు. అయితే ఈ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ఐదో బంతిని సైతం సిక్సుకు తరలించాలని భావించిన అఫ్రిది క్యాచ్‌ అవుట్‌గా వెనుదిరిగాడు. ఇక ఈ మ్యాచ్‌లొ అఫ్రిది ప్రాతినిథ్యం వహిస్తున్న కరాచీ కింగ్స్‌ 44 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ప్రస్తుతం అఫ్రిది బూమ్‌ బూమ్‌ షో నెట్టింట్లో హల్‌ చల్‌ చేస్తోంది. అయితే పీఎస్‌ఎల్‌లో ఇది రికార్డు కావడం విశేషం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -