Sunday, May 19, 2024
- Advertisement -

ఒకే ఓవ‌ర్‌లో సోయ‌బ్ మాలిక్ ఆరు సిక్సులు…అయినా యువ‌రాజ్ రికార్డు ప‌దిలం…

- Advertisement -

క్రికెట్ మ్యాచ్‌లో సిక్స‌ర్ల మోత మోగుతుంటే అభిమానుల‌కు పండ‌గే. అది ఒకే ఓవర్ లో ఆరు సిక్స్ లు అంటె అంత ఈజీ కాదు. సిక్స‌ర్లు అంటానూ ముందుగా గుర్తుకొచ్చేది రవిశాస్త్రి అయితే, ఆ తరువాత వినిపించే పేరు యువరాజ్ సింగ్ దే.

2007 వరల్డ్ కప్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో బ్రాడ్ బౌలింగ్ వేస్తున్న వేళ, సిక్సర్ల మోత మోగించిన యువీని ఎవరూ మరచిపోలేరు. ఇప్పుడు టెన్నిస్ స్టార్ సానియా మీర్జా భర్త, పాక్ క్రికెటర్ షోయబ్ మాలిక్ కూడా ఒకే ఓవర్ లో ఆరు సిక్సులు కొట్టాడు.

అయితే, అది ఓ చారిటీ మ్యాచ్. దీంతో షోయబ్ ఘనత రికార్డుల్లోకి ఎక్కే అవకాశం లేదు. అఫ్రిదీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫైసలాబాద్ లో ఓ మ్యాచ్ జరుగగా, షోయబ్ ఆరు బంతులనూ మైదానం దాటించాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -