Monday, May 20, 2024
- Advertisement -

జ‌గ‌న్‌ ను టార్గెట్ చేసి మాట్లాడితే.. వాళ్లు మాత్రం మేయిన్ పేజీలో ఉంటారు

- Advertisement -
anil yadav comments on jagan

వైసీపీలో యువ‌నాయ‌కుల‌కు కొదువ‌లేదు. జ‌గ‌న్‌పై ప్ర‌తి ప‌క్షాలు చేసే ఆరోప‌న‌లను తిప్పికొట్టే ద‌మ్మున్న యువ కిర‌ణాలు ఉన్నారు. కొత్త‌గా అలాంటి యువ‌కిర‌ణం జ‌గ‌న్ అమ్ముల‌పొదిలోనుంచి బ‌య‌ట‌కు వ‌చ్చింది. అత‌నే నెల్లూరు సిటీ ఎమ్మెల్యే  అనిల్ యాద‌వ్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ అంత‌గా తెలియ‌ని అనీల్ ఇప్పుడు ఒక్క‌సారిగా వార్త‌ల్లో నిలిచాడు. పార్టీ అధినేత‌పై ఉన్న అభిమానం,విన‌య‌విధేయ‌త‌తోపాటు ఎవ‌రైనా జ‌గ‌న్ ను విమ‌ర్శిస్తే  ప‌రిణామాలు తీవ్రంగా ఉంటాయ‌ని అధికార పార్టీ నాయ‌కులకు హెచ్చ‌రిక‌లు జారీ చేశారు.

నెల్లూరు జిల్లా రాజ‌కీయాలంటే గ‌తంలో గుర్తుకొచ్చేన‌ది అనం సోద‌రులు. ఇప్ప‌టివ‌ర‌కు జిల్లా రాజ‌కీయాను వారే శాషించారు. అయితే ఇప్పుడ ప‌రిస్తితులు మారాయి.  జిల్లారాజ‌కీయాల్లో వారికి చెక్ పెట్టే నాయకుడు ఎవ‌రంటే అనిల్ యాదవ్ అని చెప్పుకొనేంత వ‌రకు వెల్లింది.వైసీపీలో ద‌మ్మున్న నాయ‌కుడిగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నారు. యువ రక్తం కావ‌డంతో జిల్లావ్యాప్తంగా మంచి మాస్‌ పాలోయింగ్ ఉంది. ఎంతంటే ప్ర‌తిప‌క్ష నాయ‌కులు ఈర్ష‌ప‌డేంత పాలోయింగ్‌. వైసీపీలో ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పైగానీ,అసెంబ్లీలోగాని,జిల్లాల్లోగాని అధికార ప‌క్ష‌నాయ‌కులు ధీటుగా స‌మాధానం చెప్పేవాళ్ల‌లో ముంద‌గా మ‌హిళా ఫైర్ బ్రాండ్ రోజా త‌ర్వాత కొడాలి నాని. ఇప్పుడ అనిల్ యాద‌వ్ వీల్ల స‌ర‌స‌న చేరారు.

అలాంటి యంగ్ అండ్ డైన‌మిక్ నాయ‌కుడు మ‌రో డైన‌మిక్ లీడ‌ర్‌తో జ‌త కడితే  అధికార ప‌క్ష‌నాయ‌కుల‌కు చుక్క‌లే. అనిల్ యాద‌వ్ త‌న గురించి..జ‌గ‌న్‌గురించి మాట్లాడిన వ్యాఖ్య‌లు ఇప్పుడ వైర‌ల్‌గా మారాయి.. రాజ‌కీయాలంటే ఇష్టంతోనే వ‌చ్చాన‌ని చెప్పిన అనిల్ యాద‌వ్ …డాక్ట‌ర్ చ‌దివినా …. రాజ‌కీయాల్లో తండ్రిస్పూర్తితోనే వ‌చ్చాన‌న్నారు.ప్ర‌తీ ఒక్క‌రి బిడ్డా గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్లో చ‌ద‌వాల‌నే నినాదంతో ముందు కెల్తామ‌న్నారు. ఏదైనా డేరిండ్ నిర్ణ‌యాలు తీసుకొనే  ధ‌మ్ము,ధైర్యం గ‌ల ల‌క్ష‌ణాలు మా నాయ‌కుడు జ‌గ‌న్‌లో ఉన్నాయ‌ని త‌న అబిమానాన్ని చాటుకున్నారు. న‌న్ను టార్గెట్ చేసి మాట్లాడితే ఊరుకుంటానేమోగాని అదే జ‌గ‌న్‌ను మాట్లాడితే  ఖ‌శ్చితంగా త‌గిన స‌మాధానం చెప్తామ‌ని హెచ్చ‌రించారు. నేను ఏపేజీలో ఉంటానో తెలియ‌దుగాని వాళ్లు మాత్రం మేయిన్ పేజీలో ఉంటారి అనిల్ యాద‌వ్ గంభీరంగా చెప్పాడు. జ‌గ‌న్‌పై ఉన్న అభిమానాన్ని చాటుకున్న  అనిల్ యాద‌వ్‌ను జ‌గ‌న్ అభిమానులు ప్ర‌శంల‌లో ముంచెత్తున్నారు.

Related

  1. కేంద్రంతో కయ్యానికి కేసీ ఆర్ సై
  2. బర్త్ డే రోజు వస్తుంటే వణికిపోతున్న బాబు.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు
  3. సతీష్ రెడ్డికి ఇక మిగిలింది రాజకీయ సన్యాసమే
  4. టీడీపీ రౌడీఇజం… ప్ర‌జాస్వామ్యానికి చెప్పుదెబ్బ‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -