కాకినాడ లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ 

Kajal Agarwal at Kakinada for Cancer awareness rally

క్యాన్సర్ పై అవగాహనా ర్యాలీలో పల్గొనేందుకు కాకినాడ చేరుకున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.

రాత్రికి   ఓ హోటల్ లో బసచేసి, రేపు క్యాన్సర్ పై అవగాహనా ర్యాలీలో పల్గొనున్న హీరోయిన్ కాజల్ అగర్వాల్.