Sunday, May 5, 2024
- Advertisement -

స్టార్ హీరోతో రొమాన్స్ చేస్తున్న సమంతా కాజల్

- Advertisement -
Kajal And Samantha in Vijay 61st Movie

ప్రస్తుతం కాజల్, సమంత ఇద్దరు హీరోయిన్స్ స్టార్ హీరోయిన్స్ గా కొనసాగుతున్నారు. వీరిద్దరు ఒకే సినిమాలో కనిపిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఫ్యాన్స్ కి ఇక పండగే. అయితే వీరిద్దరు కలిసి నటించే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. అయితే ఇలాంటి కాంబినేషన్ లో సినిమా  ఒక్కసారి రావడమే కష్టం అనుకుంటే.. దాన్ని రెండో సారి రిపీట్ చేయడం కష్టం. ఇక మూడోసారి అయితే అసాధ్యం అనుకుంటాం.

కానీ స్టార్ హీరోయిన్స్ అయిన కాజల్, సమంత వరసగా ఇప్పుడు మూడోసారి కలిసి నటిస్తున్నారు. బృందావనం సినిమాలో ఎన్టీఆర్ సరసన మొదటి సారిగా కాజల్, సమంత లు కలిసి నటించారు. ఆ తర్వాత మహేష్ బాబు సినిమా బ్రహ్మోత్సవంలో మరోసారి వీరిద్దరు కలిసి నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. అయితే ఈ సారి తమిళ సినిమాలో వీరిద్దరూ కనిపించబోతున్నారు. ఇప్పటికే విజయ్ సరసన తుపాకీ చిత్రంలో కాజల్ నటించింది.

ఆ చిత్రం మంచి సక్సెస్ అయ్యింది. ఇక సమంత అయితే.. విజయ్ తో వరుసగా రెండు బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టింది. కత్తి, తెరు సినిమాల్లో విజయ్ తో సమంత రొమాన్స్ చేసింది. ఇప్పుడు ఈ ముగ్గురూ కలిసి ఓ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ తో వీరిద్దరు కలిసి విడివిడిగా మంచి హిట్స్ కొట్టారు. ఇప్పుడు కలిసి నటించనున్నారు. మరి ఈ సినిమా ఏ రెంజ్ లో హిట్ అవుతుందో చూడాలి. 

Related

  1. ఆ స్టార్ హీరోకు నాగార్జున‌కు గొడవ.. కారణం ఇదే!
  2. ప్రత్యేక హోదా కోసం పవన్ తో పాటు ఒక్కటవుతున్న టాలీవుడ్ స్టార్స్!
  3. మహేష్ బాబు రికార్డులను బద్దలు కొట్టిన మెగాస్టార్!
  4. 15 ఏళ్ల రికార్డు బద్దలు కొట్టిన మెగాస్టార్‌…!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -