Tuesday, May 21, 2024
- Advertisement -

sr ఎన్టీఆర్ తరవాత అంత గొప్ప నాయకుడు కెసిఆర్ – మోహన్ బాబు

- Advertisement -

ఉమ్మడి రాష్ట్రం లో కానీ విడిపోయిన తరవాత కానీ ఏ ముఖ్యమంత్రి కే ఎవ్వరికీ ఎప్పుడూ రాణి కాంప్లిమెంట్ లు కెసిఆర్ సొంతం. రాజకీయాల్లో కాంగ్రెస్ వ్యక్తి అయినా కూడా సూపర్ స్టార్ కృష్ణ ఎప్పుడూ ఏ ముఖ్యమంత్రి నీ పొగిడింది లేనే లేదు అలాంటి కృష్ణ కూడా ఆ మధ్యన కెసిఆర్ ని ఆకాశానికి ఎత్తేసిన విషయం తెలిసిందే.

హరిత హారం కార్యక్రమం లో చరిత్ర పుస్తకాల్లో అశోకుడు చెట్లు నాటినట్టు చదువుకున్నాం అని ఇప్పుడు ఏకంగా లైవ్ లో చూస్తున్నాం అంటూ కృష్ణ కెసిఆర్ ని అశోకుడు తో పోల్చి పోగిడేసారు. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని మరో సినీ రంగ ప్రముఖుడు మంచు మోహన్ బాబు ఆకాశానికి ఎత్తేశారు.

ఆయన నోటి నుంచి వచ్చిన పొగడ్తలు వింటే కేసీఆర్ ఆనందపడటం ఖాయమని చెప్పాలి. ఎందుకంటే ఆయన పొగడ్తలో ఉన్న పవర్ అలాంటిది మరి. ఎన్టీఆర్ కు వీరాభిమానిగా చెప్పే మోహన్ బాబు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఎన్టీఆర్ తర్వాత అంతటివాడిగా పొగిడేశారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -