Tuesday, May 21, 2024
- Advertisement -

తిక్క భారీ డిజాస్టర్ కలెక్షన్లు

- Advertisement -

సాధారణంగా శుక్రవారం రోజు ఎవరైనా సినిమా విడుదల చేస్తారు కానీ తిక్క సినిమా శనివారం విడుదల చేసి ఒకింత ఆశ్చర్యానికి గురి చేసారు ఈ టీం. కంటెంట్ మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండడం తో బాబు బంగారం పక్కనే ఉన్నా కూడా సేఫ్ జోన్ కూడా చూసుకోకుండా బరిలోకి దిగుతున్నాం అన్నారు ప్రొడ్యూసర్ లు ఒక రోజు లేటుగా థియేటర్ లలో జనాలకి తిక్క చూపించిన ఈ సినిమా డిసాస్టర్ టాక్ తో నడుస్తోంది.

సోమవారం కూడా హాలిడే అవ్వడం తో సినిమా టాక్ ఎంత బ్యాడ్ గా ఉన్నా కూడా కలక్షన్ లు వచ్చేస్తాయి అనుకున్నారు కానీ ఇప్పుడు అవి కూడా కష్టం అయిపోయాయి. కానీ తిక్క లెక్క సరిగ్గా సెట్ కాలేదు. మొదటి రెండు రోజుల్లో ఏపీ-తెలంగాణల్లో కేవలం 3.17 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది.

నైజాం 1.05 కోట్లు.. సీడెడ్  0.58 కోట్లు.. ఉత్తరాంధ్ర 35 లక్షలు.. గుంటరు 27 లక్షలు.. ఈస్ట్ 30 లక్షలు.. కృష్ణా 24.5 లక్షలు.. వెస్ట్ 20 లక్షలు..  నెల్లూరు 16 లక్షలు షేర్ వసూలు కాగా.. మొత్తంగా తెలుగు రాష్ట్రాల్లో 3.17 కోట్లు మత్రమే వచ్చింది. అది కూడా రెండు రోజుల్లో వచ్చిన మొత్తం. ఓవర్ సీస్ లో భారీ లాస్ పడే ఛాన్స్ కనిపిస్తోంది.

Related

  1. పాపం.. సాయిధరమ్‌ను బ‌న్నీ ఫ్యాన్స్ ఆడుకుంటున్నారు!
  2. అల్లూ అర్జున్ కి చుక్కలు చూపించిన సాయి ధరం తేజ
  3. సాయి కుమార్ కొడుకు భయ పడుతున్నాడు
  4. సాయిధ‌ర‌మ్‌తేజ్ ,రెజీనా ప్రేమ పడ్డారట?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -