Sunday, May 4, 2025
- Advertisement -

వ‌ల‌స‌తో ఆందోళ‌న‌లో ఉన్న చంద్ర‌బాబు ఆయ‌న వ‌ర్గం…

- Advertisement -
Nandyal tdp cadre Migration in to YSRCP

ఏపీలో రాజ‌కీయాలు రోజురోజుకు విచిత్ర‌మ‌లుపు తిరుగుతున్నాయి.రాజ‌కీయా పార్టీల‌కు ట్విస్టుల‌మీద ట్విస్టులు ఇస్తున్నారు పార్టీ నాయ‌కులు… ఇన్నాల్లు దోబూచులాడిన నంద్యాల రాజ‌కీయాలు … ఇప్పుడు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి.

నిన్న‌టి దాక టీడీపీలో ఉంటాన‌ని చెప్పిన శాల్పా హ‌టాత్తుగా వైసీపీ తీర్థం పుచ్చుకోవ‌డంతో టీడీపీలో ఆందోళ‌న మొద‌ల‌య్యింది.శిల్పా చేరిక‌తో టీడీపీ నుంచి వైసీపీలోకి వ‌ల‌స‌లు ప్రారాంభ మ‌య్యాయి..
ప్ర‌స్తుతం నంద్యాల రాజ‌కీయాల్లో శిల్పా మోహ‌న్‌రెడ్డ‌ని మించి ప్ర‌జాభ‌లం ఉన్ననేత మ‌రోక‌రు లేర‌నే చెప్ప‌వ‌చ్చు..శిల్పా స్వ‌తంత్రంగా పోటీ చేసినా అత్య‌థిక మెజారిటీతో గెలుస్తార‌ని రాజ‌కీయ స‌ర్వేలు ప్ర‌క‌టిస్తున్నాయి.ఇక వైసీపీ త‌రుపున పోటీ చేస్తే గెలుపు ఖాయమ‌ని విశ్లేష‌కులు చెప్తున్నారు.

{loadmodule mod_custom,GA1}

శిల్పా చేరిక‌తో మ‌రో భారీ షాక్ త‌గిలింది టీడీపీకి.శిల్పా తో స‌హా నంద్యాల మున్సిప‌ల్ ఛైర్మెన్‌… . 21 మందికౌన్సిల‌ర్లు,గోస్పాడు జెడ్పీసీ స‌భ్యుడు ప్ర‌హ్లాదరెడ్డి…మార్క్‌పెడ్ ఉపాధ్య‌క్షుడు కేపి రుడ్డి రాజీనామ చేశారు.వీరంద‌రూ శిల్ప తో స‌హా హైద‌రాబాద్‌లోని జ‌గ‌న్ నివాస‌మ‌యిన లోట‌స్ పాండ్‌లో జ గ‌న్ స‌మ‌క్షంలో వైసీపీ కండువా క‌ప్పుకున్నారు.భ‌విష్య‌త్తులో ఇంకెన్ని వ‌ల‌స‌లు ఉంటాయేన‌ని బాబు ఆందోళ‌న‌లో ఉన్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}GP6QFkv9TgI{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -