Saturday, May 18, 2024
- Advertisement -

వైసీపీలో అభ్య‌ర్తుల క‌స‌ర‌త్తు ప్రారంభం…

- Advertisement -
YSRCP will start selecting candidates for 2019 elections

2019 ఎన్నిక‌ల అభ్య‌ర్తుల వేట‌ప్రారంభించింది వైసీపీ.అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా అధికారపార్టీ బలాలు, తమ పార్టీ బ‌ల‌హీన‌త‌ల‌ను బేరీజు వేసుకొనే పనిలో పడింది .ఆపార్టీ ఎన్నిక‌ల వ్యూహ‌క‌ర్త ప్ర‌శాంత్‌కిషోర్ ప్ర‌ణాలిక‌లు రూపొందిస్తున్నారు.నియేజ‌క వ‌ర్గాల వారిగా వైసీపీ ,ఇత‌ర పార్టీల బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేసె ప‌నిలో నిమ‌గ్న‌మ‌యిన‌ట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని అన్ని నియేజ‌క‌వ‌ర్గాల్లో పార్టీ బ‌లాన్ని అంచ‌నావేయ‌డంతోపాటు …అధికార పార్టీ తోపాటు వైసీపీ అభ్య‌మ‌ర్తుల బ‌లాన్ని…. అదే నియేజ‌క‌వ‌ర్గాల్లో టికెట్ ఆశిస్తున్న‌వారిలో ఎవ‌రు స‌మ‌ర్థులు అన్న స‌మాచారారాన్ని జ‌గ‌న్‌కు ఇవ్వ‌నుంది.

{loadmodule mod_custom,GA1}

నివేదిక అనుగునంగానే అభ్యర్థుల ఎంపిక కూడ జరుగుతోందని ముఖ్యనాయకులకు జగన్ ఇప్పటికే చెప్పారని సమాచారం.గత నెల 15వ, తేదిన ప్రశాంత్ కిషోర్ వైసీపీ కార్యాలయంలోనే సర్వే బాధ్యతలను స్వీకరించి తన యంత్రాంగం ద్వారా అవసరమైన చర్యలను ప్రారంభించారు.
నియోజకవర్గాన్ని యూనిట్ గా తీసుకొని సర్వే నిర్వహిస్తున్నారు. అటు ప్రధాని, ఇటు ముఖ్యమంత్రి మరో వైపు జగన్, ఇంకోవైపు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని కూడ వారు స్వీకరిస్తున్నారు. అదే సమయంలో వైసీపీకి చెందిన కొందరు ముఖ్యనాయకుల నుండి పూర్తిస్థాయిలో సమాచారాన్ని సేకరిస్తున్నారు.
వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్టు ద‌క్కాలంటె ప్ర‌శాంత్ కిషోర్ ఇచ్చే నివేదిక మీద‌నే అదార‌ప‌డిఉండ‌నుంది.దీంతోపాటు ఇత‌ర పార్టీల నాయ‌కులు వారి బ‌లాల‌పై అంచ‌నా వేయ‌నున్నారు.పార్టీకి చెందిన కొంద‌రి సీనియ‌ర్ల‌నుంచి స‌మాచారాన్ని సేక‌రించారు.జ‌గ‌న్‌,బాబు,ప‌వ‌ణ్ ల‌కు సంబందించి సానుకూల …వ్య‌తిరేక ప‌వ‌నాల గురించి తెలుసుకున్నారు.

{loadmodule mod_custom,GA2}

విపక్షనాయకుడు జగన్ వ్యవహరశైలి, రాజకీయ పోకడలపై ఒకవైపు ప్రజలు మరోవైపు ఆ పార్టీ శ్రేణుల అభిప్రాయాన్ని సేకరిస్తున్నారు. ప్రత్యర్థులను ఎలా ఎదుర్కొంటారనే విషయమై వైసీపీ నాయకులను ప్రశాంత్ కిషోర్ సమాచారాన్ని సేకరిస్తున్నారు.ఎన్నిక‌ల‌ను అభ్య‌ర్తి ఎలా ఎదుర్కొంటారు వారిక ఉన్న ఆర్థిక వ‌న‌రులు ఏంటి ఇలా అన్నింటిని ప‌క‌డ్బందీగా అంచ‌నా వేస్తున్నారు.

{loadmodule mod_sp_social,Follow Us}
Related

{youtube}ISs6a-cQ7NA{/youtube}

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -