త్వరలో నంద్యాల ఉప ఎన్నిక జరగనునుంది. ఈ ఎన్నికను అధికార ,విపక్ష పార్టీలు ప్రతీష్టాత్మకంగా తీసుకున్నాయి.ప్రధానంగా అభ్యర్తులు ఎవరేదానిపై ఇన్నాల్లు చర్చలు సాగాయి.టీడీపీలోనే ఉప ఎన్నిక అభ్యర్తి ఎవరనేదానిపి భామా,శిల్పా వర్గాల మధ్య పోటీనెలకొన్నసంగతి తెలిసిందే.టీడీపీ ఇంకా గందరగోలంలో ఉండగానే వైసీపీ తమ అభ్యర్తిని ప్రకటించి సంచలనం రేపింది.
{loadmodule mod_custom,GA1}
వైసీపీ తరుపును ఆపార్టీ నుంచి పార్టీ నియేజకవర్గ ఇన్‌ఛార్జ్ మల్కిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బరిలోకి దిగుతారని మాజీఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి ప్రకటించారు.నంద్యాల నియేజక వర్గ ప్లీనరీ సందర్భంగా కాటసాని అనూహ్యంగా అభ్యర్తిని ప్రకటించడం పార్టీలో చర్చనీయాంశం అయ్యింది. టీడీపీ అభ్యర్తిగా పోటీచేస్తున్న భూమా బ్రహ్మానందరెడ్డి స్వయాన కాటసాని రామిరెడ్డికి అల్లుడు. ఈ అనూహ్య ప్రకటన రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు తెరలేపింది.వైసీపీ అభ్యర్తికో్సం తామంతా కష్టపడి పనిచేస్తామని పార్టీ శ్రేణులు ప్రకటించారు.దీంతో ఉప ఎన్నిక ఎలాంటి మలుపు తిరుగుతుందోనన్న చర్చ మొదలయ్యింది.
{loadmodule mod_custom,GA2}
{youtube}27Iw1GtLk9E{/youtube}
{loadmodule mod_sp_social,Follow Us}
Related