Thursday, May 16, 2024
- Advertisement -

జగన్‌తో భేటీ.. వైసీపీలోకి మాజీ ఎమ్మెల్యే

- Advertisement -
Malladhi Vishnnu Join Ycp

జగన్ మోహన్ రెడ్డి.. ప్రస్తుతం రాజధాని ప్రాంతం.. విజయవాడపై దృష్టిపెట్టారు. ఆ ప్రాతంలో పార్టీని బలోపేతం చేయడానికి అన్ని చర్యలు చేపట్టారు. రాజ‌ధానిలో బాబు కేంద్రీకృతమైన వైసీపీ జెండాను ఎగరేయాఅలని జగను ప్లాన్ చేస్తున్నాడు. విజ‌య‌వాడ‌లో పార్టీ బలహీనంగా ఉండటంతో.. జ‌గ‌న్ వ‌రుస‌గా చేరిక‌ల‌తో కొత్త జోష్ నింపుతున్నారు.

{loadmodule mod_custom,GA1}

ఈ మధ్య.. అసెంబ్లీ సమావేశాల సమయంలో సూమరు నెల‌ రోజులు ఇక్క‌డే మ‌కాం వేసిన జ‌గ‌న్ పార్టీ వాస్త‌వ ప‌రిస్థితిని ప‌సిగ‌ట్టారు. అందుకే యాక్టీవ్ గా ఉన్న నాయ‌కుల‌ను పార్టీలోకి తీసుకోవాల‌ని నిర్ణ‌యించారు. ఇప్పటికే.. మాజీ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ ని తీసుకుని.. సిటీ అధ్య‌క్షుడిని కూడా చేశారు. ఇప్పుడు త్వరలో మరో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుని వైసీపీలోకి చేర్చుకుంనేందుకు జ‌గ‌న్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారట. మల్లాది విష్ణు రెండేళ్ల నుంచి వైఎస్సార్ సీపీలో చేర‌డానికి ప్ర‌య‌త్నిస్తున్నారు.

{loadmodule mod_custom,GA2}

కాంగ్రెస్ లో ఉన్నా భ‌విష్య‌త్ ఏమీ ఉండ‌ద‌ని భావించిన విష్ణు త‌ర‌చూ చ‌ర్చా కార్య‌క్ర‌మాల్లోనూ వైఎస్ జ‌గ‌న్ కు మ‌ద్ద‌తుగా మాట్లాడుతున్నారు. జ‌గ‌న్ విదేశీ టూర్ ముగించుకుని రాగానే విష్ణు జగన్ తో భేటీ కానున్నారు.దీంతో వైసీపీ మరింత యాక్టివ్ కానుంది.

{youtube}WPsWdDmQxtU{/youtube}

{loadmodule mod_sp_social,Follow Us}

Related

  1. సినీ పరిశ్రమకు తీరని లోటు.. వైఎస్‌ జగన్‌ సంతాపం..
  2. అభిమానులంటే జగన్‌ కి ప్రాణం.. ఇది చదివితే మీరు కూడా అభిమానులు అవ్వడం ఖాయం
  3. జగన్‌కు నిజంగా మందు తాగుతాడా..? అసలు నిజం ఏంటి..?
  4. జగన్‌కు మేలు చేసిన నోట్ల రద్దు నిర్ణయం..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -