Saturday, May 18, 2024
- Advertisement -

భార్యని చంపేసిన పవన్ కళ్యాణ్ ప్రొడ్యూసర్

- Advertisement -

గ్యాంగ్ స్టర్ నయీం చనిపోయిన దగ్గర నుంచీ ఎదో ఒక రకంగా ఇబ్బందులు రేగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అది నెమ్మదిగా టాలీవుడ్ మీదకి కూడా పాకడం ఆశ్చర్యకరం. నయీం తో ప్రొడ్యూసర్ సి కళ్యాణ్ కి సంబంధాలు ఉన్నాయి అంటూ నట్టి కుమార్ చేస్తున్న ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి.

ఎక్కువ మాట్లాడితే చెప్పుతో కొడతానంటూ విరుచుకుపడిన కల్యాణ్ పై తాజాగా నట్టికుమార్ స్పందించారు. ఒక ఛానల్ లో మాట్లాడిన నట్టికుమార్ సి. కల్యాణ్ మీద కౌంటర్ ఎటాక్ తరహాలో పెద్ద ఎత్తున విమర్శలు ఆరోపణలు చేశారు.

వీటిల్లో కొన్ని వ్యక్తిగత ఆరోపణలు కూడా ఉండటం గమనార్హం.” నీ భార్యని చంపేసావు నువ్వు , అందుకే కేసు నీమీద ఉంది. భార్యని చంపుకున్న కేసు నీమీద ఉందా నామీద ఉందా ? నా మీద దాడికి దిగుతా అని ఓపెన్ గా చెబుతున్నావు సిగ్గుందా ? ” అంటూ నట్టి కుమార్ గట్టిగా స్పందించారు. కాగా కొమరం పులి సినిమా కి కళ్యాణ్ ప్రొడ్యూసర్ గా చేసిన సంగతి తెలిసిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -