- Advertisement -

ఆగ్రహం వ్యక్తం చేసిన రేణు దేశాయ్

- Advertisement -

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కుమారుడు అకిరానందన్ కు ప్రమాదం జరిగింది. సైకిల్ తొక్కుతుండగా కిందపడిపోయిన అకిరానంద కాళ్లు, చేతులకు గాయాలయ్యాయి. చెయ్యి ఫ్రాక్చర్ అయ్యిందని, ముఖం, కాళ్లపై తీవ్ర గాయాలయ్యాయని పవన్ కల్యాణ్ భార్య రేణు దేశాయ్ ట్విట్ చేశారు.

కిందపడిపోయిన వెంటనే ఆసుపత్రికి తీసుకువెళ్లానని, అక్కడ డాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ రేణు దేశాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అకిరా ప్రస్తుతం క్షేమంగానే ఉన్నాడని, అతని ఆరోగ్యం గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదరి, అతను కోలుకోవాలని కోరుకుంటున్న వారందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని రేణు దేశాయ్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. 

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -