Thursday, May 16, 2024
- Advertisement -

‘రచ్చబండ’ లో ఐటెం సాంగ్ కి స్టెప్స్ వేసిన రోజా

- Advertisement -
roja pakka local

టాలీవుడ్ టాప్ హీరోల అందరితో నటించి మెప్పించింది అందలా అలనాటి నటి రోజా. సినీ హీరోయిన్ గానే కాకుండా పొలిటికల్ లీడర్ గా పేరు తెచ్చుకుంది రోజా. ప్రస్తుతం రోజా… బుల్లి తెరపై కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తోంది. అందులో ముఖ్యంగా జబర్దస్త్ లో జడ్జ్ గా చేస్తున్న రోజా జెమినీ టీవీ లో రచ్చబండ కార్యక్రమంతో ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ ప్రోగ్రాం ద్వారా అన్యాయం జరిగిన వారికి నాయం చేస్తోంది. అయితే ఈ ప్రోగ్రాం లో రోజా అందరికి షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే… ఎన్టీఆర్ నటించిన జనతా గ్యారేజ్ చిత్రం లోని కాజల్ చేసిన ఐటెం సాంగ్ పక్క లోకల్ అనేదానికి రోజా తనదయిన స్టయిల్ లో స్టెప్స్ వేసి యూనిట్ సభ్యులను ఆశ్చర్యానికి గురిచేసింది.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. మీరు కూడా ఈ వీడియో ఫై లుక్ వెయ్యండి..

{youtube}ZpJkhnFdb-c{/youtube}

Related

  1. చంద్రబాబు నీ వెంకయ్య నీ ఏకి పారేసిన రోజా
  2. నైట్ ఆ హీరోయిన్‌తో అడ్డంగా దొరికిపోయిన సాయిధ‌ర‌మ్‌
  3. కోర్టును కేసులో వేసిన హీరోయిన్ రంభ!
  4. హీరో కాపురంలో నిప్పులు పోసిన సినిమా!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -