Wednesday, May 7, 2025
- Advertisement -

విమానాశ్ర‌యాలో.. శృంగారంలో పాల్గొంటున్నారు.. దిమ్మ‌తిరిగే నిజాలు

- Advertisement -
Sex Scandals in American airports

పాశ్చాత్యదేశాల్లో జీవనశైలి ఎలా ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. అక్క‌డ స్వేచ్ఛా స్వాతంత్ర్యాలు కాస్త ఎక్కువే. వ్య‌క్తిగ‌త జీవితం కాస్త విచ్చలవిడిగా ఉంటుందన్న వాస్తవం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ ప్ర‌యీనీకుల‌పై ఒక షాపింగ్ వెబ్ సైట్ యూఎస్.జెట్ కోస్ట్.కామ్ వెబ్ సైట్ ఒక సర్వే నిర్వహించింది. ఈస‌ర్వేలో దిమ్మ‌తిరిగే నిజాలు వెలుగు చూశాయి.

తమ శృంగార కార్యకలాపాల కోసం ఏకంగా విమానాలు, ఎయిర్‌పోర్టులు, మరుగుదొడ్లు, ఎయిర్‌పోర్టులోని వీఐపీ లాంజ్‌లను వాడేసుకుంటున్నారు. పైగా, ఏమాత్రం కాస్తంత సమయం చిక్కినా.. తమ భార్యలతో ఎంజాయ్ చేస్తున్నారట. తాజాగా నిర్వహించిన ఈస‌ర్వేలో నిజాలు వెల్ల‌డ‌య్యాయి. సర్వే కోసం ఆసంస్థ 18 ఏళ్లకు పైబడిన 4,915 మంది అమెరికా విమాన ప్రయాణికులను ప్రశ్నించింది. ఈ సందర్భంగా ఆసక్తికర అంశాలను వెల్లడించింది. ఈ సర్వేలో అమెరికా విమానాశ్రయాలు పడకగదులుగా మారుతున్నాయన్న అంశం వెలుగు చూసింది. దీంతో సంస్థ ప్ర‌తినిధులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తంచేశారు.

ప్రతి పదిమందిలో ఒకరు అమెరికా విమానాశ్రయాల్లో శృంగారంలో పాల్గొంటున్నారని ఈ సర్వేలో తేలింది. ప్ర‌యీనీకుల‌కు విమానాశ్రయాలే కొందరికి పడకగదులుగా మారుతున్న విషయం అమెరికాలో సంచలనం రేపింది. విమానం ఎక్కేందుకు 3 గంటలు ముందుగా విమానాశ్రయానికి వస్తుండటంతో ఉన్న ఖాళీ సమయంలో విమానాశ్రయం మరుగుదొడ్లు, వీఐపీ లాంజ్‌లే కాదు విమానాల్లోనూ రాసలీలలు సాగిస్తున్నారని అధ్యయనంలో తేలింది.
ఇలా శృంగారంలో పాల్గొంటున్న వారిలో ఎక్కువ‌గా 42% మంది పబ్లిక్ రెస్ట్ రూముల్లోనూ, 28% మంది స్టోరేజ్ కప్ బోర్డ్స్ దగ్గర, మరో 14% మంది వీఐపీ లాంజ్ లో శృంగారంలో పాల్గొంటున్నారని తేలింది. ఇందులో 17 శాతం మంది విమాన సిబ్బందికి శృంగారంలో ఉండగా పట్టుబడుతున్నారని ఈ సర్వేలో తేలింది. ఇలా శృంగారంలో పాల్గొనే వారిలో 87% మంది తమ పార్ట్స్ నర్స్ తో సరససల్లాపాల్లో తేలియాడుతుండగా, కేవలం 5 % మంది మాత్రం తమకు ఏమాత్రం పరిచయం లేని వారితో శృంగారంలో పాల్గొంటున్నారని ఈ సర్వే చెప్పింది.

{youtube}se-D_rxUSI8{/youtube}

Related

  1. సిఏం చంద్రబాబు కూడా బాహుబలి ఫ్యాన్ అయ్యాడు!
  2. బాబుని మరోసారి అడ్డంగా బుక్ చేసిన లోకేష్
  3. రాజకీయాల్లో కొత్త పరిణామం.. వైసీపీలోకి మాజీ మంత్రి
  4. ఉప ఎన్నికలకు ముందే.. అఖిల ప్రియకు చుక్కలు చూపిస్తున్నారు

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -