Monday, May 20, 2024
- Advertisement -

అమరావతి బరిలో వైసీపీ నుంచి స్టార్ హీరో..!

- Advertisement -
Tollywood Star hero will join in YSRCP from amaravathi..?

2019 ఎన్నిక‌ల‌కు రెండు స‌వ‌త్స‌రాలు స‌మ‌యం ఉన్నా ప్ర‌ధాని మోదీ మంద‌స్తు ఎన్నిక‌ల మాట మాట్లాడ‌టంతో ఏపీలో రాజ‌కీయాలు వేడెక్కాయి. ఇప్ప‌టికే అన్ని పార్టీలు ఎన్నిక‌ల‌మీద‌నే దృష్టి సారించాయి. 2014 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తుంద‌నుకున్న‌ వైసీపీ ఆశ‌లు గ‌ల్లంత‌య్యాయి.

కేవ‌లం 5 ల‌క్ష‌ల ఓట్ల తేడాతో అధికారాన్ని చేజార్చుకుంది. కానీ ఇప్పుడు మాత్రం అధికారంలోకి రావాల‌ని ప‌ట్టుదల‌తో ఉంది వైసీపీ. ఇక ఆల‌స్యం చేయ‌కుండా గెలుపు గుర్రాల‌వేటను ప్రారంభించింది. ఇప్ప‌టికే కాంగ్రెస్ సీనియ‌ర్ నాయులను పార్టీలోకి వ‌చ్చేందుకు అన్ని ప్ర‌య‌త్నాలు చేస్తోంది. మ‌రో వైపు టీడీపీలో అసంతృప్తిగా ఉన్న నాయ‌కుమీద‌కూడా జ‌గ‌న్ ఫోక‌స్ పెట్టారు. ఇప్ప‌టికే ఆపార్టీలోకి వ‌ల‌స‌లు ప్రారంభ‌మ‌య్యాయి.
ప్ర‌స్తుతం రాజీకీయాల‌కు మాస్ పాలోయింగ్‌నేత‌ల‌తో పాటు సినీ గ్లామ‌ర్ కూడా అంతే ప్ర‌ధానం. జాతీయ‌ పార్టీలు కూడా సినీ స్టార్‌ల‌పై క‌న్నేశాయి. ఇక ఏపీలో చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగుదేశం పార్టీని స్థాపించిన ఎన్ టి రామారావునుంచి ఇప్ప‌టివ‌ర‌కు సినీ గ్లామ‌ర్ ఆపార్టీకీ కొదువ‌లేదు. ఇక వైసీపీ కూడా సినీ గ్లామ‌ర్‌ అభ్య‌ర్తుల మీద దృస్టి సారించింది. ఇప్ప‌టికే ఆపార్టీలో పైర్ బ్రాండ్ సినీహీరోయిన రోజాగురించి చెప్పాల్సిన ప‌నిలేదు. పార్టీ బ‌ల‌హీనంగా ఉన్న రాజ‌ధాని ప్రాంతంలో పార్టీ బ‌లోపేతంపై దృష్టిసారించింది. దీనిలో భాగంగానే టాలీవుడ్ స్టార్ హీరోను బ‌రిలోకి దింపేందుకు పార్టీ సిద్ధ‌మ‌య్యిద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి.
నిన్న‌టి త‌రం హీరో సుమ‌న్‌, రాజ‌శేఖ‌ర్‌-జీవిత‌తోపాటు… రాశినీ కూడా పార్టీలోకి తీసుకొచ్చేందుకు చ‌ర్చ‌లు జ‌రుగుతున్న‌ట్లు స‌మాచారం. ఇటీ వ‌లే సుమ‌న్ రాజ‌కీయాల‌ల్లోకి వ‌స్తాన‌ని సిద్ధాంత ప‌ర‌మైన ప్ర‌జాస‌మ‌స్య‌ల‌పై పోరాడు పార్టీలో చేరుతాన‌ని ప్ర‌క‌టించారు. గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా టీడీపీ ప్ర‌భుత్వ అవినీతిపై పోరాడుగున్న వైసీపీ వైపు సుమ‌న్ మొగ్గు చూపె అవ‌కాశాలు ఉన్న‌ట్లు రాజ‌కీయ వ‌ర్గాలు అంచ‌నా వేస్తున్నాయి. ఇక రాశి, జీవిత‌-రాజ‌శేఖ‌ర్‌ల‌కు పార్టీ టికెట్‌లు ఇచ్చినా ఇవ్వ‌క‌పోయినా వారు కీల‌క పాత్ర పోషించే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం.
వీరితో పాటు కృష్ణా జిల్లాకు చెందిన టాలివుడ్ స్టార్ హీరోను రంగంలేకి దిచ్చేందుకు జ‌గ‌న్ పావులు ప‌దుపుతున్నారు. ఆహీరోకి అభిమానుల పాలోయింగ్ చెప్పాల్సిన ప‌నిలేదు. సొంత‌జిల్లా కావ‌డంతో ఆహీరోకు తిరుగుండ‌ద‌నేది స‌మాచారం. ఆస్టార్ హీరోకు ఉన్న ల‌క్ష‌లాది మంది అభిమానులు ఏక‌ప‌క్షంగా ఓటు వేస్తే విజ‌యం తిరుగుండ‌దు. రాజ‌కీయాలు ఒక్క సారిగా మారిపోయే అవ‌కాశం ఉంది .వైసీపీనుంచి పోటీచేసె ఆ స్టార్ టాలివుడ్‌హీరో నాగార్జునేని ముమ్మ‌రంగా ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇది ఎంత‌వ‌ర‌కు నిజమ‌నే దానిమీద స‌స్పెన్స్ కొన‌సాగుతోంది.

{loadmodule mod_sp_social,Follow Us}

{youtube}YQVv4RR9nJE{/youtube}

Also Read

  1. 2019 ఎన్నికల్లో వైసీపీ గెలుపు కోసం జ‌గ‌న్ వేసిన ప్లాన్ అదిరింది
  2. ప్ర‌శాంత్ కిషోర్‌తో డీల్… 2019 ఎన్నికలకు జ‌గ‌న్ ప‌క్కావ్యూహం..
  3. 2019 ఎన్నిక‌ల‌లో జ‌గ‌న్ బాహుబ‌లి.. లోకేష్ ఒక క‌మెడియ‌న్
  4. 2019 ఎన్నిక‌లే టార్గెట్‌గా వేగంగా పావులు క‌దుపుతున్న జ‌గ‌న్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -