నంద్యాల ఉప ఎన్నికలో అధికార పార్టీకి రోజురోజుకి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.గెలవాలని ప్రతీష్టాత్మకంగా తీసుకున్న టీడీకి క్షేత్రస్థాయిలో తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.ప్రదానంగా ఆపార్టీ తరుపున భూమా బ్రహ్మానందరెడ్డిని ప్రకటించింది.దీంతో ఎన్నికల ప్రచారం మొదలు పెట్టారు.
{loadmodule mod_custom,GA1}
ప్రచారంలో ఎక్కడికి వెల్లినా అడుగుడుగునా ప్రజలు ప్రశ్నిస్తున్నారు.పసుపు పచ్చ చొక్కాలు వేసుకొని ప్రచారం చేస్తున్న బ్రహ్మానందరెడ్డికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి.అసలు బ్రహ్మానందరెడ్డి ఎవరో తెలియదని ప్రజలు చెప్తుండంతోపాటు…ప్రభుత్వ పథకాలపై నిలదీస్తున్నారు.ఎన్నికల ప్రచారం ఇబ్బందిగా మారింది.
ముందుగా బ్రహ్మానందరెడ్డి కి ఓటేయండని అడుగుతుండగా ఆయన ఎవరో తెలియదని చెప్తుండటంతో…చివరికి టీడీపీకి ఓటేయండని కోరుతున్నారు.సమస్యలపై ప్రజలు స్పందించినపుడు చాకచక్యంగా సమసాధానం చెప్పే తెలివితేటలు లేవు.ప్రజలు కనీసం అభ్యర్తిని గుర్తుపట్టే పరిస్థితిలేకపోవడంతో గెలుపు ఎలా సాధ్యం అవుతుందని పార్టీ నేతలే ఆసహనం వ్యక్తం చేస్తున్నారు.
{loadmodule mod_custom,GA2}
ఎన్నికల్లో పోటీ చేసె అభ్యర్తిగా కనీసీం కొంతైన రాజకీయ తెలివితేటలు లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నారు.ప్రజలను ఎలా ఓటువేయండని ఎలా అడగాలో కూడా తెలియడంలేదు.ప్రజల ప్రవ్నలకు జవాబులు చెప్పలేక నానా తంటాలు పడుతున్నారు.మరి ఎంతవరకు ఎన్నికల్లో విజయం సాధిస్తారో చూడాలి.
{loadmodule mod_sp_social,Follow Us}
Also Read
- తమ అక్కను టీడీపీ స్వార్థానికి వాడుకుంటోంది…
- వైసీపీలోకి బూమా సన్నిహితుడు…. రాజీమాకు సిద్దంగా ఉండు శిల్పా సవాల్..
- సొంత టీడీపీ నేతలే అఖిలకు చెక్ పెడుతున్నారా…?
- నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఆసక్తికర పరిణామాలు
{youtube}cG50R8ZejhQ{/youtube}