సీఎం జగన్ న్యూ లుక్ కు కారణం ఇతనే.. సెల్ఫీ వైరల్..!

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా సింప్లిసిటీగా ఉంటారన్న విషయం మనందరికి తెలిసిందే. పెద్దగా హడావిడి లేకుండా మాములు వ్యక్తిలా ఉంటారు. ఒక విధంగా చెప్పాలంటే మిగిలిన రాజకీయ నేతలకు పూర్తి భిన్నంగా కనిపిస్తూ.. ఆడంబరాలకు చాలా దూరంగా ఉంటారు.

దుస్తుల విషయంలో ఎంత సింపుల్ గా ఉంటారో.. ఇక హేయిర్ స్టైల్ విషయంలో కూడా సాధారణంగానే ఉంటారు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు వచ్చిందంటే.. జగన్ పర్సనల్ విషయాలు ఎప్పుడూ బయటకు రావు.. కానీ సీఎంకు సంబంధించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. సీఎం జగన్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ పేరు ప్రకాష్ అట.

ఆయన ముఖ్యమంత్రి జగన్ తో దిగిన సెల్ఫీ ఫోటో ఒకటి వైరల్ అవుతోంది. ఆయన జగ్న్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ అంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ప్రకాశ్ ఎక్కడ ఉంటారు ఏంటి అన్నది క్లారిటీ లేదు. మొత్తానికి ఈ హెయిర్ స్టైలిస్ట్ జగన్‌తో తీసుకున్న ఫోటో ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

నిమ్మగడ్డ విషయంలో ఊహించని ప్లాన్ వేసిన జగన్..!

ఆ ఇద్దరికి మంత్రి పదవి.. ఉత్తరాంధ్రకు డిప్యూటీ.. జగన్ ప్లాన్ ఇదే..?

ఆ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టనున్న సీఎం జగన్ ?

కంచుకోటలో టీడీపీ దుకాణం బంద్.. గట్టి దెబ్బ కొట్టిన జగన్.!