Saturday, April 20, 2024
- Advertisement -

నిమ్మగడ్డ విషయంలో ఊహించని ప్లాన్ వేసిన జగన్..!

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ లో కోవిడ్ వ్యవహారం మొదలైనప్పటి నుంచి నిమ్మగడ్డ వ్యవహారం కూడా అదే రేంజిలో హైలైట్ అవుతున్న సంగతి తెలిసిందే. ఏపీఎస్‍సీసీ ఈ వ్యవహారంపై ఏపీ హైకోర్టు విచారణ జరిపిన తర్వాత తాను ఎస్‍సీసీగా నియమించుకోవడంపై నిమ్మగడ్డ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి మనం చూశాం. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పుపై స్టేకి సుప్రీం కోర్టు నిరాకరించినా నిమ్మగడ్డను ఎందుకు నియమించలేదని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. తదుపరి విచారణ తర్వాత భయం వేసింది.

ఏపీ హైకోర్టు నిమ్మగడ్డకు కీలక సూచన చేసిన తర్వాత గవర్నర్ ను కలవడానికి ఆయన సిద్ధమవుతున్నారు. ఏ రాష్ట్రంలో జరగనటువంటి అన్యూహ సంఘటనలు ఏపీలోనే జరుగుతూ ఉంటాయి. ప్రభుత్వంతో కలిసి పని చేయాల్సిన ఒక రాజ్యాంగ వ్యవస్థ స్వతంత్రత అనేటువంటి ఒక ప్లాన్ వేసుకుని అనేక మలుపులు తిరిగి రాజకీయంగా రాష్ట్రాన్ని దేశంలోనే చర్చనీయాంశం చేసింది. స్థానిక ఎన్నికల వాయిదా విషయంలో ప్రజలను ఎన్నుకున్న ప్రభుత్వంతో మాట మాత్రమైనా చెప్పకుండా.. సంప్రదించకుండా.. స్వతంత్రంగా ఉందన్నే రీతిలో రాష్ట్ర ఎన్నికల కమిషన్.. ఖచ్చితంగా నాలుగు మాసల క్రిందట నిమ్మగడ్డ రమేష్ కుమార్ వేసిన అడుగు తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే.

అంత నాఇష్టం అనే రేంజిలో నిమ్మగడ్డ ప్రవర్తన ఉందనే ఆరోపణలు వచ్చాయి. ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికలు కమిషన్ నిమ్మగడ్డ గా ఉన్నప్పుడు ఆయన ముందుగా సరైనటువంటి నిర్ణయాలు తీసుకొని ఉంటే బాగుండేది. ఎవరి సూచనలు తీసుకోని…. ఎవరి కనుసైగల్లో పని చేశారో తెలీదా అని వైకాపా ఆరోపించింది. ఎవరికీ ఎలాంటి సూచనలు చేయకుండానే… వారి స్క్రిప్టు మేరకు ఆయన నేరుగా మీడియా మీటింగ్ పెట్టారా..అనే వాదన వినిపించింది. వాయిదా నిర్ణయం కూడా తీసుకున్నారని ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తన కంటే పెద్దగా ఫీలవకుండా చిన్నగా ఫీల్ అయ్యారనే ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ పదవీకాలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిమ్మగడ్డ పదవి కాలం ముగిసినట్లు అయింది. ఈ క్రమంలోనే తమిళనాడు చెందునటువంటి కనకరాజుని కమిషన్ గా నియమించారు.

దీనిపై నిమ్మగడ్డ కోర్టుకు వెళ్ళిన సంగతి మనం చూశాం. ఇప్పుడు వరకు ఈ వ్యవహారం అటూ ఇటూ ఊగిసలాడుతుంది. హైకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి నిమ్మగడ్డను నిమించాలా లేదా అన్నది డిస్కషన్ గా మరింది. ఈ వివాదాలు తుది తీర్పు కోర్టులో ఇంకా రావాల్సిన నేపథ్యంలో కోర్టు తీర్పు వచ్చే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదనే షరతును జగన్మోహన్ రెడ్డి బ్రహ్మాస్త్రంగా నిమ్మగడ్డ మీద ప్రయోగించే ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇదే గౌవర్నర్ కూడా చేయబోతున్నారని ప్రచారం జరుగుతోంది. అంటే పేరుకి నిమ్మగడ్డ కమిషన్ గా చేసినా చేయకపోయినా నిర్ణయాలు తీసుకునే వీలు ఉండదు అని అంటున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ విషయంలో రెండు వైపులా తప్పు కనిపిస్తోంది.

ఆ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టనున్న సీఎం జగన్ ?

కంచుకోటలో టీడీపీ దుకాణం బంద్.. గట్టి దెబ్బ కొట్టిన జగన్.!

ఇది వర్క్ వట్ అయితే వైసీపీలోకి బాలయ్య ?

లోకేష్ బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన జగన్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -