Monday, April 29, 2024
- Advertisement -

ఆ ఇద్దరు మంత్రులకు చెక్ పెట్టనున్న సీఎం జగన్ ?

- Advertisement -

ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రను ఒకసారి చూస్తే ఒక్క సారిగా 151 సీట్లు పాతిక ఎంపీ సీట్లతో ఏ రాష్ట్రం ప్రభుత్వం కూడా ఏ పార్టీ అధికారం చేపట్టే లేకపోయింది. ఇది జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమైంది. ఊహించని విధంగా సీనియర్ ఎమ్మెల్యేలకు ఛాన్స్ ఇవ్వకుండా పాతిక మందితో మంత్రివర్గం ఏర్పాటు చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి. తనకు నమ్మినబంటు లో ఉండే ఎమ్మెల్యేలు మాత్రమే మంత్రి పదవి ఇచ్చారు.

ఇంకా క్యాబినేట్ ఏర్పాటు చేసే విధంగా పదవి కాలం రెండున్నార ఏళ్లు ఉంటుందని ఆ తర్వాత పనితీరు బాగున్న మంత్రులను కొనసాగించి.. పని తీరు బాలేని మంత్రులను పక్కన పెట్టేస్తామని జగన్ చెప్పారు. దీంతో ప్రతి మంత్రి కూడా పనితీరు కనబర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కొద్ది మంది ఇంకా మెరుపడాల్సి ఉంది. ఈ పదవిలో వచ్చి దాదాపు వన్ ఇయర్ అవుతున్న కూడా కొంతమంది మినిస్టర్లు తమ శాఖల మీదా గ్రిప్ తెచ్చుకపోయారని.. వారిని జగన్ ముందుకు తీసుకెళ్లాల్సి చూస్తోందని అంటున్నారు. పైగా వారికి రాష్ట్ర స్థాయిలో గుర్తింపు రాలేదట. కొంతమంది అయితే వారు మత్రులనే సంగతి ప్రజలకు తెలియదనే చెప్పాలి. ఈ క్రమంలో సరైనటువంటి పనితీరు కనబర్చిన మంత్రులకు జగన్ మోహన్ రెడ్డి చెక్ పెట్టొచ్చని రాష్ట్ర రాజకీయాల ప్రచారం జరుగుతోంది. ఎలాగూ రెండున్నార ఏళ్లు గడువు ఇచ్చారు. ప్రస్తుతం ఒక సంవత్సరం దాటింది.

ఇక మిగతా సమయంలో మంత్రిగా మంచి పేరు తెచ్చుకో పోతే జగన్ సైడ్ చేయడం ఖాయమని తెలుస్తోంది. కాకపోతే కొంతమంది మంత్రులను మాత్రం రెండున్నర ఏళ్ల తర్వాత తప్పనిసరిగా తప్పించేస్తారని విశ్లేషకులు అంటున్నారు. అలా మంత్రి పదవులు పోగొట్టుకునే వారిలో కృష్ణా పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఆ ఇద్దరు మత్రులు అసలు సరైన పనితీరు కనిపించడం లేదని తెలుస్తోంది. పైగా అందులో ఉన్నటువంటి ఒక మహిళా మంత్రి ఏపీ ప్రజలకు పెద్దగా తెలియదని అలాగే కృష్ణాలో ఉన్న ఓ మంత్రిపై అవినీతి ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి కృష్ణ,వెస్ట్ లో ఉన్నటువంటి ఇద్దరు మంత్రులను జగన్ సైడ్ చేయడం ఖాయమని మాటలు వినిపిస్తున్నాయి. ఇది ప్రాక్టికల్గా ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియాల్సి ఉంది. కానీ జగన్ తీసుకోబే ఏ నిర్ణయంతోనైన మీము ఉంటామని ప్రజలు ఇప్పటికే ప్రకటించారు.

లోకేష్ బాబుకు భారీ షాక్ ఇచ్చేందుకు ప్లాన్ వేసిన జగన్..!

ఇది వర్క్ వట్ అయితే వైసీపీలోకి బాలయ్య ?

సీఎం జగన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన డీకే ఆరుణ..!

సీఎం జగన్ చికెన్ తినడం ఎందుకు మానేశారో తెలుసా ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -