యాంకర్ రష్మీ వయసు ఎంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

jabardasth anchor rashmi age you know you will shock

ఈ టివిలో ప్రతి గురు,శుక్రవారాల్లో వచ్చే జబర్ధస్త్ కామెడీ షో కు ఏలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఈ కార్యక్రమాంలో రష్మీ యాంకర్ గా చేస్తోంది. తన అందాలతో కుర్రకారుకి పిచ్చేకిస్తోంది. తెలుగు అమ్మాయి కాకపోయినా తన వాక్ చాతుర్యంతో జబర్ధస్త్ సక్సెస్ ఫుల్ గా నడిపిస్తుంది. ఇది మొదటి షో కాదు.

దీనికి ముందు కొన్ని తెలుగు సినిమాల్లో కూడా నటించింది. రష్మీ 2002 నుండి సినిమాల్లో నటిస్తుంది. తెలుగు,కన్నడ సినిమాల్లో నటించింది. అప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపుగా 22 సినిమాల్లో నటించింది. ఒక కన్నడ సినిమాలో బెస్ట్ హీరోయిన్ గా నామినేట్ అయ్యారు. ఇక ఇటివలే తెలుగులో గుంటూర్ టాకీస్ చిత్రంలో హీరోయిన్ గా నటించింది.

ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో హీరోయిన్ గా కూడా రష్మీకి మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ఇటూ.. టీవీ షోలు చేస్తో.. మరో వైపు సినిమాలో కూడా చేస్తూ… చాలా బిజీగా ఉంది. 2002 నుండి సినిమాల్లో నటిస్తున్న రష్మీ వయస్సు ఎంత ఉంటుందని అనుకుంటున్నారు? రశ్మి వయస్సు 34 సంవత్సరాలు అని సమాచారం. కానీ ఈ అమ్మాయి ఆలా కనపడదు. జబర్ధస్త్ కార్యక్రమంలో చాలా చలాకీగా యాంకరింగ్ చేస్తూ….20 ఏళ్ల అమ్మాయిలా కనపడుతుంది.

Related

  1. అనసూయ, రష్మీ మధ్య వివాదం?
  2. పైట జారితే ఊరుకునేది లేదు- యాంకర్ శ్యామల
  3. శ్రీముఖి.. యాంకర్ ఎందుకు అయ్యిందంటే?
  4. యాంకర్ అనసూయ లవ్ స్టోరి ఇదే..!