అమ్మాయిలులతో పోల్చుకుంటే అబ్బాయిలు సెక్సువల్‌గా ముందే పరిణితి చెందరు. అమ్మాయిలు లైంగీకంగా వారు ముందే వృద్ధి చెందుతారు. అమ్మాయిలకు 15 -16 సంవత్సరాలకే ఎక్కువగా పెళ్లిళ్లు చేసేస్తుంటారు. అదే అబ్బాయిలకు అయితే.. 20 సంవత్సరాలు వచ్చే వరకు పెళ్లి చేయరు. అయితే అమ్మాయిలకు ఎంత ముందు పెళ్లి చేసినా వారు మాత్రం ఓ వయసుకి వచ్చాకే.. సెక్స్‌ని బాగా ఎంజాయ్ చేస్తారట. దీనిపై జరిగిన ఓ రీసెంట్ స్టడీ అనేక విషయాలపై తెలిపింది.
తాజా అధ్యయం ప్రకారం స్త్రీలు సెక్స్ లో తీయదనాన్ని పరిపూర్ణంగా అనుభవించడం మొదలు పెట్టేది తమ 25 వ ఏట నుంచేనని తాజా సర్వే చెపుతోంది. ఆ వయస్సులో అమ్మాయిలు సెక్సువల్‌గా పీక్ స్టేజ్‌కు చేరుతారట. 25వ ఏట నుంచే వారికి శృంగారంపై మోజు పెరుగుతుందని..అయితే వారికి కనీస కోరికలు మాత్రం 17 ఏళ్ల నుంచే తీవ్రంగా ఉంటాయని తేలింది. ఇక అబ్బాయిల విషయానికి వస్తే వారు.. 33 ఏట వరకూ సెక్స్ విషయంలో పరిపూర్ణుడు కాలేడట.
పురుషులు 29 ఏట నుంచి మాత్రమే సెక్స్ విషయంలో యాక్టివిస్టులు అవుతారని ఆ అధ్యయనం తేల్చింది. ఈ సర్వే మొత్తం 1281 మంది పురుషులపై నిర్వహించారు. ఇందులో 40 శాతం మంది తాము 33 వ ఏట నుంచి బెస్ట్ సెక్స్ ఎంజాయ్ చేశామని చెప్పారు. ఇంకోంత మంది.. తాము 50 నుంచి 60 ఏట మధ్య బెస్ట్ సెక్స్ ను టేస్ట్ చేశామని చెప్పారు. సో మొత్తంగా చూసుకుంటే.. కెరియర్లో కొంచెమైనా స్థిరపడ్డాక మాత్రమే స్త్రీలైనా ../ పురుషులైనా.. సెక్స్ లో పరిపూర్ణత అనుభూతిని పొందారని వెల్లడైంది.
Related
