Wednesday, May 15, 2024
- Advertisement -

అలాంటి వారితో ఆడాళ్లుకు సెక్స్ అంటే ఇష్టమట!

- Advertisement -
womans like that such type man romance

పురుషులు చాలామందికి లావుగా వుంటే.. సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేయ‌లేర‌నే భావం ఉంటుంది. లావుగా ఉంటే త‌మ జీవిత భాగ‌స్వామిని కూడా సుఖ‌పెట్ట‌లేమ‌ని చాలామంది మ‌గ‌వాళ్లు ఆలోచిస్తుంటారు. లావుంటే సెక్స్‌లో అంత క‌ష్ట‌మ‌వుతుంద‌ని వాపోతుంటారు. అయితే సైంటిస్టులు మాత్రం ఇవ‌న్నీ అపోహ‌లే అంటున్నారు. లావుగా ఉండే మ‌గ‌వాళ్లే.. అస‌లు సిస‌లు మ‌హారాజుల‌ట‌. లావుగా ఉన్న అబ్బాయిలతో శృంగారం చాలా హాట్‌గా, నాటీగా ఉంటుంద‌ని భావిస్తారట అమ్మాయిలు.

మ‌గ‌వాళ్లు ఎంత లావుంటే మ‌హిళ‌లు అంత ల‌వ్ చేస్తారుట‌. లావుగా ఉన్న‌వాడుతో సెక్స్ సుఖాన్ని ఎంజాయ్ చేయోచ్చు అని అమ్మాయిల ప్ర‌గాఢ న‌మ్మకం. ఎక్కువ‌గా లావుగా ఉండే పురుషుల‌నే మ‌హిళ‌లు ఇష్ట‌ప‌డ‌తార‌ని కొన్ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. వాళ్ల‌తో సెక్స్‌లో పాల్గొంటే మ‌జా ఉంటుంద‌ని మ‌గువ‌లు త‌హ‌త‌హ‌లాడుతార‌ట‌. ఇది స్వ‌యంగా ప‌రిశోధ‌న‌లు చేసి నిపుణులు చెబుతున్న మాట‌. సో… మ‌గ‌వాళ్లు ఎక్కువ బ‌రువు ఉన్నామ‌ని చింతించాల్సిన అవ‌స‌రం లేదంద‌టున్నారు.

శృంగారంలో వాళ్లెంతో చురుకుగా , యాక్టివ్‌గా త‌మ భాగ‌స్వాముల‌ను బాగా రంజింప‌చేస్తార‌ని అధ్య‌య‌నాలు తెలియ‌జేస్తున్నాయి. మరో ఆస‌క్తి క‌ర‌మైన సంగతి ఏంటంటే… స‌న్న‌గా ఉండే మ‌గ‌వాళ్ల కంటే లావుగా ఉండే మ‌గ‌వాళ్ల‌కే ఎక్కువ‌మంది మ‌హిళ‌ల‌తో సెక్స్ సంబంధాలు ఉంటాయ‌ని ప‌రిశోధ‌న‌లు చెబుతున్నాయి. ఓ స‌ర్వే 60 వేల మందితో నిర్వ‌హించాక ఈ నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు సెక్స్ నిపుణులు. స‌న్న‌టివాళ్ల కంటే లావుగా ఉన్న‌వాళ్ల‌కే ఎక్కువ‌మంది అమ్మాయిలో ప్రేమ‌లో ప‌డ‌తార‌ని చెబుతున్నారు. సో లావుగా ఉన్నామ‌ని బాధపడాల్సిన అవసరం లేదు.

Related

  1. భ‌ర్త‌ను భార్య సుఖ‌పెట్టాలంటే..
  2. తెల్లజుట్టు రాకుండా చిట్కాలు.. ఇవిగో!!!
  3. సెక్స్ గురించి అమ్మాయిల అభిప్రాయాలు!
  4. ఇద్దరమ్మాయిల అసహజ శృంగారం!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -