Saturday, May 10, 2025
- Advertisement -

కాట‌మ‌రాయుడు టైటిల్ సాంగ్ లీక్

- Advertisement -
pawan kalyan katama rayudu title song leaked

తెలుగు సినిమాలను లీకుల బాధ పట్టి పీడిస్తోంది. భారీ బడ్జెట్ పెట్టి తీసిన సినిమాల విషయంలో ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్న ఈ లీకుల బెడ‌ద త‌ప్ప‌డం లేదు. పవన్ నటించిన అత్తారింటికి దారేది సినిమా సైతం రిలీజ్‌కు ముందే ఫ‌స్టాఫ్ మొత్తం రిలీజ్ అయ్యింది.

ఇక టాలీవుడ్ హిస్ట‌రీని మార్చిన బాహుబ‌లి సినిమా సైతం రిలీజ్‌కు ముందే లీక్ అయ్యింది. ఇక బాహుబ‌లి 2 చిత్ర షూటింగ్ అలా కంప్లీట్ అయ్యిందో లేదో ఈ సినిమాలో వార్ సీన్లు సైతం అప్పుఏ బ‌య‌ట‌కు వ‌చ్చేశాయి. పెద్ద సినిమాల విష‌యంలో చిత్ర యూనిట్ ఎన్ని జాగ్ర‌త్త‌లు తీసుకున్నా లీకులు మాత్రం ఆగ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు టాలీవుడ్‌కు మ‌రో షాక్ తగిలింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ న‌టిస్తూ, సెట్స్‌మీద ఉన్న తాజా సినిమా కాట‌మ‌రాయుడు చిత్రంలో టైటిల్ సాంగ్ అప్పుడే లీక్ అయిపోయింది.

ప‌వ‌న్ కాట‌మ‌రాయుడు సినిమాలో టైటిల్ సాంగ్ అంటూ 4 నిమిషాల నిడివి ఉన్న ఓ టైటిల్ సాంగ్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో జోరుగా హ‌ల్‌చ‌ల్ అవుతోంది. అయితే ఈ పాట నిజమైన టైటిల్ సాంగా లేదా అన్నదానిపై ఈ సినిమా యూనిట్ నుంచి ఎలాంటి క్లారిపికేష‌న్ లేదు. సాంగ్ మాత్రం అదిరిపోయింది. ఈ సాంగ్‌ను మీరు కూడా ఓ సారి ఈ క్రింద వీడియోలో వినండి.

{youtube}Kh5M-s5lTIE{/youtube}

Related

  1. పవన్ కళ్యాణ్ తొందర పడకు .. తరవాత బాధపడతావ్ 
  2. రైల్వే స్టేషన్ విలన్ల చితకబాదిన పవన్!
  3. 2000 నోటుని పరిశీలిస్తున్న పవన్!
  4. తన మనుషులను భీమవరం పంపిస్తున్న పవన్ కళ్యాణ్..

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -