Thursday, May 8, 2025
- Advertisement -

శాతకర్ణి ట్రైలర్ పై నెగిటివ్ కామెంట్స్

- Advertisement -
negative comments on Gautamiputra Satakarni

టాలీవుడ్ లో బాలకృష్ణకి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పకర్లేదు. ఆయన సినిమా వస్తుందంటే థియటర్స్ ముందు లైన్ లు కట్టాల్సిందే. అలాంటింది బాలకృష్ణకి వందో సినిమా వస్తుందంటే ఆ సినిమాపై ఎలాంటి క్రేజ్ ఉంటుందో ప్రత్యేకించి చెప్పకర్లేదు.

అయితే బాలకృష్ణ ఏ సినిమా చేసిన కొందరు యాంటీ అభిమానులు ఆ సినిమాపై నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. బాలకృష్ణ నటించిన పలనాటి బ్రహ్మనాయిడు సినిమాలో ఓ యాక్షన్ సిన్ లో బాలకృష్ణ తొడ కొట్టడంతో ముందు ఉన్న రైలు.. వెనకు వెళ్లుతుంది.

ఆ సిన్ ఎలా చేసారో అని ఇప్పటికి ఆ సీన్ పై కామెంట్స్ చేస్తుంటారు. అయితే ఇప్పుడు బాలకృష్ణ నటించిన వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాపై కూడా సోషల్ మీడియాలో నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఏ హీరో అయిన యుద్దం చేసేటప్పుడు.. వెళ్లేటప్పుడు.. కవచం దరించి వెళ్తుంటారు. అయితే ఈ సినిమా ట్రైలర్ లో కూడా బాలయ్య కవచం దరించి వెళ్లాడు కానీ… కవచం తీసి యుద్దం చేయడమేంటి బాబు అని సోషల్ మీడియాలో బాలయ్యపై కామెంట్స్ చేస్తున్నారు యాంటి ఫ్యాన్స్.

{Youtube}kYxP_WbF2O0{/youtube}

{Youtube}sE7UB0JoqL0{/youtube}

Related

  1. బాలకృష్ణ భార్య దగ్గర దండిగా పెద్ద నోట్లు 
  2. బాల‌య్య తో మహేష్ సినిమా!
  3. మోడీ ఎఫెక్ట్ చరణ్ సినిమాపై బానే పడింది!
  4. శోభన్‌బాబు, జయలలితల మధ్య సంబంధంకు కారణం ఇదే!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -