Sunday, May 5, 2024
- Advertisement -

ఈయన గొడవ ఏంటో.. మొన్న విమర్శలు.. నేడు క్షమాపణలు..!

- Advertisement -

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​)పై విమర్శల తర్వాత తన వ్యాఖ్యల పట్ల క్షమాపణలు తెలియజేశాడు దక్షిణాఫ్రికా పేసర్​ డేల్​ స్టెయిన్​. తన మాటలతో ఎవరినైనా నొప్పించిఉంటే క్షమించాలని కోరాడు. ఐపీఎల్​ను తక్కువ చేసి మాట్లాడడం తన ఉద్దేశం కాదని తెలిపాడు.
ప్రస్తుత ఐపీఎల్​ సీజన్​ నుంచి తప్పుకున్న దక్షిణాఫ్రికా పేసర్‌ డేల్‌ స్టెయిన్‌..

ఈ టోర్నీ గురించి మంగళవారం ప్రతికూల వ్యాఖ్యలు చేశాడు. పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌ (పీఎస్‌ఎల్‌), శ్రీలంక ప్రీమియర్‌ లీగ్‌ (ఎల్‌పీఎల్‌)లో ఆటగాడిగా ఎక్కువ గుర్తింపు లభిస్తుందన్న అతను.. ఐపీఎల్‌లో డబ్బుకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పాడు.

నాతో పాటు మరి కొంతమంది ఆటగాళ్లకు ఐపీఎల్​లో కెరీర్ ఏమంత​ అద్భుతంగా లేదు. ఐపీఎల్​ను అవమానపరచడం, తక్కువ చేసి మాట్లాడడం లేదా ఇతర లీగులతో ఏమాత్రం పోల్చడం లేదు. నా మాటలు నొప్పించిన వారికి క్షమాపణలు తెలియజేస్తున్నా అని అన్నాడు.

టైం అయిపోయింది.. మిగిలింది అక్కడే..!

శశికళ సంచలన ప్రకటన

దుమ్మురేపుతున్న ‘సత్యమేవ జయతే’ సాంగ్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -