పవన్ కాటమరాయుడు టీజర్ అదిరింది!

Katamarayudu Teaser

పవన్ కళ్యాణ్ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అభిమానుల కోసం పవన్ కాటమరాయుడు సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా పై ఇప్పుడు పవన్ అభిమానులో భారీ అంచనాలు ఉన్నాయి. ఇటివలే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి.

ఇక ఈ సినిమాకి సంబంధించి టీజర్ ఈ రోజు రీలీజ్ అయ్యింది. పవన్ ఈ సినిమాలో చాలా కొత్త లుక్ లో కనిపిస్తున్నాడు. పవన్ చేప్పిన డైలాగ్.. ఎంతమంది ఉన్నారు అన్నది ముఖ్యం కాదు.. ఎవడున్నాడన్నది ముఖ్యం అంటూ పవన్ చెప్పిన ఈ డైలా అదరహో అనేలా ఉంది.

ఇక ఈ సినిమాలో పవన్ తన తమ్ముల కోసం ఏం చేసాడు అనే కథ పై సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ఇక పవన్ సరసన ఈ సినిమాలో శృతీ హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. గోపాల గోపాల సినిమాకి దర్శకత్వం వహించిన డాలీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. అనుప్ రూబెన్స్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మరి టీజర్ ఎలా ఉందో మీరు కూడా ఓ లుక్కేయండి.

Related

  1. బాహుబలికి షాక్‌ ఇచ్చిన పవన్ కళ్యాణ్‌!
  2. పవన్ సినిమాలో మహేష్ చేసే సీన్ ఇదే!
  3. ప్రత్యేక హోదా కోసం పవన్ తో పాటు ఒక్కటవుతున్న టాలీవుడ్ స్టార్స్!
  4. అన్నయ్యను ఇంటికి వెళ్లిన పవన్.. ఎందుకో తెలుస్తే షాక్ అవుతారు!