Thursday, May 16, 2024
- Advertisement -

యాంకర్ ప్రదీద్ శ్రీముఖి గదికి వెళ్లి ఏం చేసాడో తెలుసా..?

- Advertisement -
pradeep gift for srimukhi

సినీ పరిశ్రమలో చాలా మంది మంచి స్నేహితులుగా ఉంటారు. వీరు తెర మీద మాత్రమే కాకుండా తెర వెనుక కూడా చాలా మంచి బెస్ట్ ఫ్రెండ్స్ గా ఉంటారు. ఈ విషయంలో సినిమా వాళ్లు కావచ్చు.. యాంకర్స్ కావచ్చు. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ప్రస్తుతం బుల్లి తెర పై మేల్ యాంకర్స్ ప్రదీప్ మాచిరాజు రారాజుగా వెలుగుతున్నాడు.

అయితే ప్రదీప్ కు లేడీ యాంకర్స్ లో ఒకరు బెస్ట్ ఫ్రెండ్ అట. ఈ విషయం ఇన్ని రోజుల నుంచి బయటకు రాలేదు కానీ.. తాజాగా మాత్రం అదరికీ తెలిసిపోయింది. మరి ఇంతకి ప్రదీప్ బెస్ట్ ఫ్రెండ్ అయిన ఆ లేడీ యాంకర్ ఎవరు..? ఆమె గదికి వెళ్లి ప్రదీప్ ఏం చేసాడు..? ఆ లేడీ యాంకర్ ఎవరో కాదు.. బ్యూటిఫుల్ యాంకర్ శ్రీముఖి. అవును రీసెంట్ గా పేస్ బుక్ సంస్థ ఫ్రెండ్స్ డే ను సెలబ్రేట్ చేసింది. ఆ సందర్భంగా ప్రదీప్ తన బెస్ట్ ఫ్రెండ్ శ్రీముఖి అని, స్వయంగా ఆమె కోసం ఒక గిఫ్ట్ తీసుకెళ్లి సరాసరి ఆమె గదికి వెళ్లి మరీ ఇచ్చాడు ప్రదీప్.

దీంతో షాకైన శ్రిముఖి తన ఫ్రెండ్ కు ఒక హగ్ ఇవ్వడమే కాకుండా ఆ వీడియోని తన సోషల్ మీడియాలో షేర్ చేస్తూ థ్యాంక్స్ కూడా చెప్పింది. ఇది ఇలా ఉంటే.. తాజాగా ప్రదీప్ చేస్తున్న ఒక డ్యాన్స్ షో కోసం శ్రీముఖిని మెంటర్ గా తీసుకున్న విషయం తెలిసిందే. మరి ఈ బెస్ట్ ఫ్రెండ్స్ కలిసి ఫ్యూచర్ లో ఏదైనా ప్రోగ్రామ్స్ చేస్తారేమో చూడాలి.

{youtube}v=0TAaFOsOtQU{/youtube}

Related

  1. యాంకర్ ప్రదీప్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
  2. శ్రీముఖి కోరికను తీరుస్తున్న కొత్త డైరెక్టర్!
  3. పటాస్ లో రవిపై శ్రీముఖి సీరియస్.. అసలు ఏం జరిగింది..?
  4. ప‌బ్లిక్‍లో యాంక‌ర్ ర‌వికి లిప్ కిస్ పెట్టిన శ్రీముఖి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -