Friday, May 3, 2024
- Advertisement -

టీడీపీకి లోకేష్ అనే వైరస్ పట్టుకుంది.. వర్మ సంచలన ట్విట్!

- Advertisement -

టాలీవుడ్ సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. ట్విట్స్ చేయడం చూస్తూనే ఉన్నాం. సినీ, రాజకీయ, క్రీడా రంగాన్ని ఎవ్వరినీ వదల్లేదు. ఈ మద్య ఆయన రాజకీయాలపై కూడా వ్యంగమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు నారా లోకేష్ పై సంచలన ట్విట్స్ చేశారు.

తెలుగు దేశం పార్టీకి నారా లోకేష్ అనే ప్రమాదకరమైన వైరస్ పట్టుకుందన్నారు వర్మ. ఈ వైరస్ చాలా ప్రమాదకరంగా మారబోతుందని.. దానికి వైరస్ ఒక్క తారక్ మాత్రమే అన్నారు. తెలుగు తమ్ముళ్లు తన సలహ విని ఎంత త్వరగా వైరస్ వేసుకుంటే అంతమంచిది అని.. బతికి పోతారని లేదంటే చచ్చిపోవడం ఖాయం అన్నారు.

వర్మ ట్వీట్‌కు కొంతమంది టీడీపీ కార్యకర్తలు కౌంటర్ ఇస్తున్నారు. తన పని తాను చేసుకోకుండా అన్ని విషయాల్లో తలదూర్చడం ఆయనకు కామన్ అని అంటూ ఫైర్ అవుతున్నారు.

చంద్రబాబు పై విజయసాయి సంచలన ట్విట్!

తెలంగాణలో కరోనా డేంజర్ వేవ్.. ఒక్కరోజే 20 మంది మృతి!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -