Wednesday, May 8, 2024
- Advertisement -

13ఏళ్ళ చిన్నవాడితో ప్రేమలో పడిన షకీలా.. పెళ్లి చేసుకోదట?

- Advertisement -

షకీలా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం. ఒకప్పుడు సౌత్ ఇండస్ట్రీ మొత్తం ఒక ఊపు ఊపిన నటి. షకీలా సినిమా వస్తుందంటే అగ్ర హీరోలు సైతం తమ సినిమాలను వాయిదా వేసుకునేవారు.అంతటి క్రేజ్ సంపాదించుకున్న షకీలాను కొందరు ఓర్వలేక ఇండస్ట్రీలో వారే ఆమెను మోసం చేశారనే వార్తలు వినిపిస్తూనే ఉంటాయి.అయినవాళ్లు మోసం చేయడంతో, ప్రేమించిన వాళ్ళు దూరం కావడంతో ఒంటరిగా కాలం గడుపుతున్న షకీలా తాజాగా ఓ ఇంటర్వ్యూ సందర్భంగా కొన్ని ఆశక్తికర విషయాలను బయటపెట్టారు.

బిగ్ బాస్ ఫేస్ అరియానా గ్లోరీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘నాకు ఎంతో మంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్న మాట నిజమే.ఇప్పటికీ ఒక వ్యక్తితో తన లవ్ లో ఉన్నానని ఆమె నిస్సంకోచంగా తెలిపారు. అతని వయసు 30 నా వయసు 43 ఏళ్లు. నాకన్నా వయసులో చిన్న వాడు పెళ్లి కూడా కాలేదు అటువంటి వ్యక్తితో నేను లవ్ లో ఉన్నానని ఆమె కుండబద్దలు కొట్టినట్టు తెలిపారు.

Also read:ఉదయభానుతో అలాంటి రూమర్స్ పై స్పందించిన దర్శకుడు.. ఏం అన్నాడంటే?

షకీలా ఇదివరకు ఎంతోమందితో లవ్ లో ఉన్నట్లు తెలిపారు. అయితే వాళ్లలో ఒకరు విడిపోయిన తర్వాతే మరొకరితో ఎఫైర్ పెట్టుకున్నానానే తప్ప.. ఒకరితో ఉంటూ వేరే వాళ్లతో సీక్రెట్ ఎఫైర్ పెట్టుకోలేదు’ అని చెప్పింది షకీలా.నేను పెళ్లైన వ్యక్తిని ప్రేమించి వాళ్ల ఫ్యామిలీని డిస్ట్రబ్ చేయడం లేదు. అతను నన్ను ఇష్ట పడటంతో నేను అతనిని ఇప్పుడు ఇష్టపడుతున్నాను అంటూ.. తన లవర్ గురించి షకీలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

Also read:వామ్మో.. పుష్ప షూటింగ్ వెనుక అంత ప్లాన్ ఉందా?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -