Facebook Instagram Telegram X Youtube
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Search
Adya News TeluguAdya NewsLatest News Updates
Adya News TeluguAdya NewsLatest News Updates
Monday, October 26, 2026
Facebook
Instagram
Telegram
X
Adya News TeluguAdya NewsLatest News Updates
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
  • తాజా వార్తలు
  • వార్తలు
  • రాజకీయాలు
  • సినిమా
  • గుసగుసలు
  • స్పెషల్
  • క్రీడలు
  • క్రైమ్
Home Feature అలాంటి వార్తలు నమ్మకండి.. మా ఆయన ఆ పని చెయ్యట్లేదు!

అలాంటి వార్తలు నమ్మకండి.. మా ఆయన ఆ పని చెయ్యట్లేదు!

June 3, 2021
Facebook
WhatsApp
X
Pinterest
Linkedin
Print
Telegram
Copy URL

    ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమాలు ఏ విధమైనటు వంటి విజయాన్ని అందుకు ఉన్నాయో మనకు తెలిసిందే. ఎంతో విభిన్నమైన దర్శకత్వంతో తెరకెక్కించి ఎన్నో విజయాలను సొంతం చేసుకున్న మణిరత్నం సోషల్ మీడియాకు దూరంగా ఉంటారు. ఇప్పటివరకు మణిరత్నం గారికి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ అకౌంట్ లేదనే సంగతి మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే మణిరత్నం గారు ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేస్తే అభిమానులకు పండుగ అనే చెప్పవచ్చు.

    తాజాగా జూన్ 2వ తేదీ దర్శకుడు మణిరత్నం పుట్టినరోజు కావడంతో మణిరత్నంకి సంబంధించిన ఓ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వార్తను విన్న అభిమానులు ఎంతో ఆనందపడ్డారు. అయితే వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు.జూన్ 2వ తేదీ మణిరత్నం గారి పుట్టిన రోజు కావడం ద్వారా ఆయన ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసి ట్విట్టర్ లోకి ఎంటర్ అయ్యారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వార్తను విన్న అభిమానులు ఎంతో సంబరపడిపోయారు.

    Also read:టాలీవుడ్ లో నెంబర్ 1 హీరో విజయ దేవరకొండనట!

    ఈ విధంగా మణిరత్నం ట్విట్టర్ ఎంట్రీ గురించి వస్తున్న వార్తలపై మణిరత్నం భార్య అలనాటి అందాల సుహాసిని స్పందించారు…”బుధవారం మణిరత్నం పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్ అకౌంట్ స్టార్ట్ చేసినట్లుగా ఒక వ్యక్తి మణిరత్నం పేరుమీదుగా ట్వీట్ చేశాడు. ఇలాంటి నకలి అకౌంట్లను నమ్మకండి దయచేసి అందరూ అప్రమత్తంగా ఉండండి” అంటూ.. ఆ వార్తలను నమ్మకండి మణిరత్నం గారు ఎలాంటి అకౌంట్ ఓపెన్ చేయలేదని ఈ సందర్భంగా తెలిపారు.

    Also read:ఫ్యామిలీ మ్యాన్ 2లో అందరిని ఉడికించిన అద్భుత పాత్రలివే!

    Previous articleతన రెండో పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన నటి ప్రేమ!
    Next articleరామ్ కోసం విలన్ గా మారనున్న స్టార్ యాక్టర్..?
    chaitra

    © 2014 - 2026 Adya News. All Rights Reserved.

    • Home
    • Latest News
    • About US
    • Contact Us
    • Disclaimer
    • Privacy Policy