- Advertisement -

హైప‌ర్ ఆది ఎంత సంపాదిస్తున్నాడో తెలుస్తే షాకే!

- Advertisement -
Hyper Adhi Remuneration

ఈ టివి లో జబర్దస్త్ అనే ప్రోగ్రాం ద్వారా ఎంతోమందికి జీవనోపాధి తో పాటుగా ఎంతోమందికి సినిమా కామెడి క్యారెక్టర్లు రావడం సినిమాలలో సెట్ అయిపోవడం జరుగుతూనే ఉన్నాయి.ఇక యాంకర్ కి మొదలు స్కిట్ లో చేసే అందరికి దాదాపుగా సినిమా చాన్సులు వస్తూనే ఉన్నాయి.

హైపర్ ఆది ఈ మధ్య చాలా క్రేజ్ తెచ్చుకున్న ఆర్టిస్ట్. హైప‌ర్ ఆది అంటే ఈటీవీ జ‌బ‌ర్ద‌స్త్ చూసే వారు ఎవ‌రైనా ఇట్టే చెప్పేస్తారు. ఆది కామెడీ స‌న్నివేశాలు బాగా ఆక‌ట్టుకుంటున్నాయి. ప్ర‌తి ప‌దానికి ఓ పంచ్ విసురుతూ క‌డుపుబ్బా న‌వ్విస్తుంటాడు. అదిరే అభి టీమ్‌లో మొద‌టిలో చిన్న‌చిన్న పాత్ర‌ల‌ను చేసిన ఆది త‌రువాత మెయిన్ క్యార‌క్ట‌ర్‌గా ఎదిగాడు.ఆది మెయిన్ క్యారెక్టర్ వేసేటప్పుడు సుమారు 50000 తీసుకోగా ఇప్పుడు టీం లీడర్ గా 2 లక్షలు తీసుకుంటున్నాడు.

అంతేకాకుండా ఏదైనా షో కు వెళ్ళి స్కిట్ చేసినా లక్షన్నర తీసుకుంటాడు.ఇక గెటప్ శ్రీను తో కలసి చేస్తున్న సినిమా చూపిస్త మామ షోతో మరో రెండు లక్షలు వెంకేసుకుంటున్నాడు ఆది. ఏది ఏమైన.. చాలా తక్కువ టైంలో హైపర్ ఆది బగా క్రేజ్ తెచ్చుకొని.. అందరిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. 

Related

  1. 15 నిముషాల్లో సన్నీ ఎంత సంపాదించిందో తెలుస్తే షాకే!
  2. రామ్ చరణ్ కొత్త ఇల్లు రెడీ.. ఎంత ఖర్చు పెట్టారో తెలుసా..?
  3. లాస్య భర్త దగ్గర ఎంత ఆస్తి ఉందో తెలిస్తే వామ్మో అనాల్సిందే!
  4. అనసూయ గంటకి ఎంత సంపాధిస్తుందో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -