Sunday, May 19, 2024
- Advertisement -

15 నిముషాల్లో సన్నీ ఎంత సంపాదించిందో తెలుస్తే షాకే!

- Advertisement -
Sunny Leone 15 Mins Remuneration

రాజకీయ రంగం, సినిమా రంగం వారి సంపాదన కొన్ని సందర్భాల్లో నిముషాలు, సెకండ్స్ మీదే ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా సినిమా రంగంలోని స్టార్స్ కి ప్రతి సెకండ్ ఎంతో విలువైనది. ఆ విధంగా తాజాగా పాపులర్ సెలబ్రిటి అయిన సన్నిలియోన్ కేవలం 15 నిముషాల్లో 80 లక్షల రూపాయలు సంపాదించి హాట్ న్యూస్ లా మారింది. పూర్తి విషయంలోకి వెళ్తే.. నూతన నటుడు ఇషాన్ ను హీరోగా పరిచయం చేస్తూ పూరి చేసిన చిత్రం ‘రోగ్’.

ఈ మూవీపై సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇప్పటికే ఈ చిత్రం యొక్క టీజర్స్, ట్రైలర్, పోస్టర్స్ కన్నడ, తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. తెలుగులో ఈ మూవీ ఇడియట్ రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందని దర్శకుడు భావిస్తున్నారు. ఇకతాజాగా రోగ్ మూవీకి సంబంధించిన ఆడియో ఫంక్షన్ గ్రాండ్ గా జరిగింది. కన్నడ ఇండస్ట్రీకి చెందిన పలువురు స్టార్ లు ఈ ఆడియో ఫంక్షన్ కి హాజరు అయ్యారు. ఇదిలా ఉంటే…ఈ మూవీ ఆడియో ఫంక్షన్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచిన వారు సన్నిలియోన్.

దాదాపు రోగ్ మూవీ ఆడియో ఫంక్షన్ లో సన్నిలియోన్ ఓ అయిదు నిముషాలు పాటు స్పీచ్ ని, 9 నిముషాల పాటు డ్యాన్స్ ని చేసింది. మొత్తంగా ఓ పదిహేను నిముషాల పాటు చేసిన హంగామాకి…తను తీసుకున్న రెమ్యునరేషన్ దాదాపు 80 లక్షల రూపాయలు. ఇవి కాకుండా తనకి చిత్ర యూనిట్ సమకూర్చిన ప్రత్యేక సదుపాయాలు. మొత్తం కలిపితే ఒక్క రోగ్ మూవీకే సన్నిలియోన్ 85 లక్షల వరకూ వసూల్ చేసిందని చెప్పవచ్చు. 

{youtube}v=yVOun25WDuI{/youtube}

Related

  1. సన్నీ అందాలను ఎంత మంది చూసారో తెలుసా?
  2. ఒక రాత్రికి సన్నీని బుక్ చేసుకున్నారు.. ఎంతకో తెలుసా?
  3. ఐటమ్ గాళ్ గా అకట్టుకుంటున్న సన్నీ
  4. పర్మిషన్ తీసుకుని సెక్స్ చెయ్యండి అంటూ ప్రచారం చేస్తున్న సన్నీ లియాన్

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -