Sunday, May 19, 2024
- Advertisement -

అనసూయ గంటకి ఎంత సంపాధిస్తుందో తెలుసా..?

- Advertisement -
anasuya remunaration for one hour

బుల్లితెర పై ఎంట్రీ ఇచ్చిన అనసూయ తన రేంజ్‍ని రోజు రోజూకి పెంచుకుంటూ వెళ్తే.. టాప్ హీరోయిన్ గా సెటిల్ అయింది. యాంకర్స్ గా ఎంత మంది వచ్చిన అనసూయ స్టైల్ మాత్రం చాలా డిఫరేంట్. చిట్టి పొట్టి బట్టలుతో కుర్రకారుని తన వైపు తిప్పుకుని హీట్ ఎక్కిస్తోంది. ప్రస్తుతానికి ఈ భామ ఒక గంటకి ఎంత తీసుకుంటుందో తెలుస్తే షాక్ అవుతారు. సుమారుగా గంటకి 4౦౦౦౦ తీసుకుంటుందట. అది కూడా రెగ్యులర్ గా వచ్చేవాళ్ళకైతేనే కొత్త వాళ్ళకైతే అది లక్షల్లో వున్నా అచ్చర్యపోనవసరం లేదు.

అంత అలా అనసూయకు ఇంత డిమాండ్ ఏమిటా అని ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇక అమ్మడు ఒక్క స్టేజ్ షోలకు మాత్రమే పరిమితం కాకుండా ఆడియో ఫంక్షన్ కు కూడా యాంకరింగ్ చేస్తూ చాలా బిజీగా ఉంది. కొన్ని ఛానల్స్ వారు అనసూయ కోసమే కొన్ని ప్రోగ్రామ్స్ డిజైన్ చేస్తున్నారట. ఇక బుల్లితెర మీదనే కాకుండా సినిమాలలో కూడా చాన్సులు వస్తున్నాయి. ఈ ఆఫర్స్ రావడానికి కారణం తనకున్న ఫిజిక్ అందం వల్లనే ఈ అవకాశాలు వస్తున్నాయి అంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి.

కానీ కొంతమంది మాత్రం ఆ ముగ్గురు అందుబాటులో లేకపోవడమే కారణం అంటున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరంటే..? సుమ, ఝాన్సీ, ఉదయభాను… సుమ తను ఈ టీవీ ,మా టీవీ కి ఇచ్చే ప్రోగ్రామ్స్ కే టైం సెట్ చేయలేకపోతుంది. ఝాన్సీ కొన్ని షోలు చేసుకుంటూ బిజీ గా ఉండటం ఇక ఉదయభాను పిల్లలు పుట్టడం వల్ల కెమెరాకు దూరం కావడం జరిగింది. అందుకే ఈ హాట్ భామ ఎంత చెప్తే అంతలా జరుగుతుంది అని గుస గుసలు వినిపిస్తున్నాయి.

Related

  1. శాతకర్ణి సినిమాలో అనసూయ పాత్ర ఇదే!
  2. నవదీప్ ను అనసూయ అలా చూడాలనుకుంటుంది
  3. మరో సారి తన లుక్స్ తో రెచ్చగొడుతున్న అనసూయ!
  4. అనసూయ బెడ్ రూమ్ వీడియో హల్ చల్!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -