Tuesday, April 30, 2024
- Advertisement -

బాలీవుడ్ నటితో రోహిత్ ప్రేమాయణం… మధ్యలో కోహ్లీ వచ్చి?

- Advertisement -

సాధారణంగా సినీ సెలబ్రిటీలకు, క్రికెటర్లకు మధ్య ఎంతో అవినాభావ సంబంధం ఉంది. క్రికెటర్లకు ఉన్న ఫాలోయింగ్ హీరోలకు కూడా ఉండదు అన్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే చాలా మంది హీరోయిన్స్ స్టార్ క్రికెటర్లతో ప్రేమ ప్రయాణం నడుపుతుంటారు. ఇప్పటికే ఈ విధంగా క్రికెటర్లతో సంబంధం పెట్టుకున్న హీరోయిన్స్, క్రికెటర్లు చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ వంటి స్టార్ క్రికెటర్ లు సైతం ఉన్నారు.

రోహిత్ శర్మ బాలీవుడ్ బ్యూటీ, బిగ్ బాస్ నటి సోఫియా హయత్ మధ్య ఉన్న సంబంధం గురించి అప్పట్లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే వీరిరువురు ఎంతో సన్నిహితంగా దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ కావడంతో చాలామంది వీరి మధ్య ప్రేమయానం నడుస్తోందని భావించారు.అయితే తాజాగా వీరిద్దరికి ఉన్న సంబంధం గురించి మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయింది. రోహిత్ శర్మ -సోఫియా హయత్ మధ్య లవ్ బ్రేకప్ కావడానికి కారణం విరాట్ కోహ్లీ అని తెలియడంతో ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Also read:నటి బాబీ లహరీ కష్టాలు తెలిస్తే షాక్ అవుతారు?

సోఫియా, రోహిత్ శర్మ తో లవ్ లో ఉన్నప్పుడు కోహ్లీ సోఫియాతో రిలేషన్ పెట్టుకోవడం వల్లే వీరిద్దరికీ బ్రేకప్ అయిందని తాజాగా సోఫియా చేసిన ట్వీట్ ద్వారా క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే ఈమె ట్వీట్ చేస్తూ… విరాట్ మైదానం లోపల, బయట మంచి ప్లేయర్.అందుకే రోహిత్ వదులుకున్నాను అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.ఈ వివాదం కారణంగానే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ మధ్య మనస్పర్థలు తలెత్తాయని, ఒకరంటే ఒకరికి పడదని అభిమానులు కూడా భావిస్తుంటారు.

Also read:బాలీవుడ్ లో నాంది.. హీరో అతడే?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -