Thursday, May 16, 2024
- Advertisement -

అల్లు అర్జున్ బర్త్ డేకి ఫ్యాన్స్ ఖుషీ

- Advertisement -
Nagendra Babu Attends for Allu Arjun Birthday Celebrations

మెగా అభిమానులకు కి ఏప్రిల్ 8 పెద్ద పండుగల్లో ఒకటి. మార్చ్ 27న రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్న తర్వాత..  పది రోజుల గ్యాప్ లోనే వచ్చే వేడుక కావడంతో.. సహజంగానే అప్పటి నుంచి ఇప్పటివరకూ సంబరాలు కంటిన్యూ అవుతుంటాయి. ఇప్పుడు అల్లు అర్జున్ పుట్టిన రోజు వేడుకలు గ్రాండ్ గా జరిగాయి.

హైద్రాబాద్ లోని ఫిలిం నగర్ స్వయంగా అల్లు అర్జున్ వచ్చి కేక్ కట్ చేసి ఆప్యాయంగా ఫ్యాన్స్ కు తినిపించాడు. పలు జిల్లాల నుంచి వచ్చిన అభిమానులు.. ఈ వేడుకను సంబరంగా జరుపుకున్నారు. మరోవైపు ఈ కేక్ కటింగ్ కార్యక్రమానికి మరో మెగా హీరో అల్లు శిరీష్ కూడా హాజరు కాగా.. మెగా బ్రదర్ నాగేంద్ర బాబు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు. ఇద్దరు అల్లు హీరోలతో మెగా బ్రదర్ బోలెడంత హంగామా చేశారు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయంకు వస్తే.. డీజే కొత్త పోస్టర్ ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తోంది. పంతులు గెటప్ లోనే యాక్షన్ మోడ్ అల్లు అర్జున్ ని ఆవిష్కరించాడు డైరెక్టర్ హరీష్ శంకర్. దీంతో పాటు అల్లు అర్జున్ కొత్త సినిమా  ప్రకటన కూడా రావడంతో.. అల్లు అర్జున్ ఫ్యాన్స్ తెగ ఖుషీగా ఉన్నారు. వక్కంతం వంశీ దర్శకత్వంలో.. లగడపాటి శ్రీధర్-బన్నీ వాసుల నిర్మాణంలో బన్నీ 18వ సినిమా రాబోతుంది

Related

  1. ఆ సర్జరీయే అల్లు అర్జున్ కొంపముంచిందా..?
  2. రష్మీతో రొమాన్స్ చేస్తున్న అల్లు అర్జున్
  3. పవన్ రికార్డుని పటాపంచలు చేసిన అల్లు అర్జున్
  4. అల్లు అర్జున్ కోసం పవన్.. ఆ పని చేస్తాడా..? ఫ్యాన్స్ ఒప్పుకుంటారా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -