Saturday, May 18, 2024
- Advertisement -

రిలేషన్స్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన శ్రుతిహాసన్

- Advertisement -
Shruti Haasan Sensational Comments on Releation Ships

సినిమా పరిశ్రమలోకి కమల్ కూతురుగా ఎంట్రీ ఇచ్చిన శ్రుతిహాసన్.. స్టార్టింగ్ లో స్టార్ హీరోయిన్ అనిపించుకోకపోవడమే కాకుండా వరస ప్లాపులు చూసింది. పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సినిమా తో సూపర్ హిట్ అందుకొని గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా మారిపోయింది.

అయితే అదే సెంటిమెంట్ పవన్ తో ‘కాటమరాయుడు’ విషయంలో కలిసి రాకపోవడంతో పాటు ఆ మూవీలో శ్రుతిహాసన్ లుక్ ఏమాత్రం బాగుండక పోవడంతో ఆమె పై నెగిటివ్ కామెంట్స్ వచ్చాయి. దాంతో శ్రుతి ప్రస్తుతం తన లుక్ ను మార్చుకునే పనిలో బిజీగా ఉంది. ఇటివలే ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలను చెప్పింది. గతంలో తన పై వచ్చిన రిలేషన్ షిప్ వార్తల పై స్పందించింది.

గతంలో తాను ఒకరిద్దరి పై మనసు పడిన విషయాన్ని దాపరికం లేకుండా అంగీకరిస్తూ వారంతా తన పనికి అడ్డం పడటం వల్ల తాను వారి చెప్పుచేతులలో ఉండటం ఇష్టం లేక తాను గతంలో రిలేషన్ షిప్ మెయిన్ టైన్ చేసిన వ్యక్తులకు దూరం అయిన విషయాన్ని అంగీకరించింది శ్రుతి. ఈమె మాటలలో కోలీవుడ్ హీరోలు సిద్దార్డ్ ధనుష్ ల పేర్లు డైరక్ట్ గా చెప్పకపోయినా ఆమె తన కామెంట్లతో టార్గెట్ చేసింది మాత్రం ఆ హీరోలనే అని అనిపించడం సహజం. అయితే శ్రుతి ఈమధ్య లండన్ కు చెందిన ఒక యువకుడి తో ఎఫైర్ నడుపుతున్నట్లు వార్తలు వచ్చిన క్రమంలో శ్రుతి ఇప్పుడు తన పాత రిలేషన్ షిప్స్ గురించి ఇప్పుడు ఎందుకు ప్రస్తావన్ తీసుకు వచ్చింది అన్న విషయం మాత్రం సమాధానం దొరకని ప్రశ్నలు..

{youtube}2FQqD7sO1Ew{/youtube}

Related

  1. పెళ్లి చేసుకున్న శృతిహాసన్‌.. ఎవరినో తెలుసా..?
  2. శ్రుతి హాసన్ డేటింగ్ చేస్తున్నఈ కొత్త కుర్రాడు ఎవరో తెలుసా?
  3. శృతిహాసన్ ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా?
  4. శృతీహాసన్ ను బూతు మెసేజ్‌ల‌తో వేదించిన డాక్ట‌ర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -