Saturday, May 4, 2024
- Advertisement -

శృతిహాసన్ ఎవరితో డేటింగ్ చేస్తుందో తెలుసా?

- Advertisement -
shruti haasan rubbishes dating rumours

విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా పరిశ్రమలోకి అడుగుపెట్టింది శృతి హాసన్. నటన, సంగీతం, డ్యాన్స్ అన్ని రంగాల్లో ఈ భామ మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ లో కూడా సినిమాలు చేసి మంచి పేరు సంపాదించింది.

టాలీవుడ్‌లో మాత్రం పవన్ కళ్యాణ్ నటించి “గబ్బర్ సింగ్‌”తో ఈ అమ్మడు దశ తిరిగిపోయింది. ఇపుడు మరోమారు పవన్ కళ్యాణ్‌తో ‘కాటమరాయుడు’ చిత్రంలో జతకట్టనుంది. ఇప్పటికే పవన్‌తో ‘గబ్బర్ సింగ్’ చిత్రంలో నటించిన శృతి మరోసారి ‘కాటమరాయుడు’ చిత్రంలో కనిపించి మురిపించబోతుంది. అయితే తాజాగా ఈ భామ డేటింగ్‌లో ఉందని సోషల్ మీడియాలో జోరుగా వార్తలు వస్తున్నాయి. ఖాళీ దొరికితే లండన్‌లో శృతి వాలిపోయింది.

రీసెంట్‌గా పవన్ కళ్యాణ్‌తో చేస్తున్న ‘కాటమరాయుడు’ మూవీ షెడ్యూల్ పొల్లాచ్చిలో పూర్తికాగానే లండన్‌కు చేరిపోయింది. అక్కడే ఓ యంగ్ మ్యుజిషియన్‌తో శృతి డేటింగ్ చేస్తోందట. దీనిపై స్పందించిన శృతి మాత్రం అబ్బే అలాంటిది ఏమీ లేదని కొత్త మ్యూజిక్ ఆల్బం కోసమే తరచుగా లండన్ వెళ్తున్నానంటోంది. శృతిహాసన్ సింగర్ కూడా కావడంతో.. న్యూ మ్యూజిక్ ఆల్బం కోసం లండన్ వెళ్తున్నని చెపుతూ.. డేటింగ్ విషయాన్ని కవర్ చేస్తోందంటున్నారు. మొత్తానికి వరస సినిమాలు చేస్తూ.. డేటింగ్ కూడా సీక్రెట్‌గా మెయింటేన్ చేస్తుందనే వార్తలు కోలీవుడ్ లో జోరుగా వినిపిస్తాయి.

Related

  1. శృతిహాస‌న్ న్యూడ్ వీడియో లీకైయింది!
  2. పవన్ సీక్రెట్ ని శృతి బయటకి చెప్పేసిందిట
  3. శృతి డ్రస్.. అబ్బాయిల గుండెలు శృతి తప్పేలాచేసింది!
  4. శృతీహాసన్ ను బూతు మెసేజ్‌ల‌తో వేదించిన డాక్ట‌ర్‌

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -